BigTV English

Delhi Liquor Scam: సౌత్ స్టేట్స్ పై కుట్ర.. ఢిల్లీ లిక్కర్ స్కాంపై మాగుంట రియాక్షన్

Delhi Liquor Scam: సౌత్ స్టేట్స్ పై కుట్ర.. ఢిల్లీ లిక్కర్ స్కాంపై మాగుంట రియాక్షన్

Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కాం రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. తెలంగాణలో కేసీఆర్ కూతురు కవిత పేరు రావడం.. ఏపీలో వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి పేరు చేర్చడం రాజకీయంగా కలకలం రేపుతోంది. అమిత్ అరోరాకు సౌత్ గ్రూప్ పేరుతో 100 కోట్లు ముట్టజెప్పారని.. ఆ మొత్తాన్ని శరత్ రెడ్డి, కవిత, మాగుంటలు అరేంజ్ చేసినట్టు రిమాండ్ రిపోర్టులో ఈడీ తెలిపింది. దీంతో నెక్ట్స్ టార్గెట్ కవిత, మాగుంటలనే అంటున్నారు.


అయితే, ఢిల్లీ లిక్కర్ స్కాంతో తనకేం సంబంధం లేదంటున్నారు వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి. అసలు అమిత్ అరోరా ఎవరో తనకు తెలీనే తెలీదని చెబుతున్నారు. అతను నార్త్ ఇండియన్ వ్యాపారి.. అతనితో తామెందుకు వ్యాపారం చేస్తామని ప్రశ్నించారు. మాగుంట ఫ్యామిలీకి ఎలాంటి లిక్కర్ వ్యాపారాలు లేవని.. గతంలో చేసేవాళ్లం కానీ ఇప్పుడు మానేశామని చెబుతున్నారు. ఈ సందర్భంగా మరో సంచలన వ్యాఖ్యలు చేశారు మాగుంట. దక్షిణాది రాష్ట్రాలపై కుట్ర జరుగుతున్నట్టుగా ఆరోపణలు చేశారు.


Related News

Araku Coffee: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. అరకులో ఇకపై అందరూ లక్షాధికారులే!

Pawan Kalyan project: పవన్ సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం.. కోట్లల్లో ఖర్చు.. ఎందుకంటే?

Railways: రైల్వే ప్రాజెక్టులపై దృష్టి.. అవన్నీ జరిగితే ఏపీకి తిరుగుండదు

Pulivendula Politics: పులివెందుల రాజకీయాలు.. 30 ఏళ్లలో రెండోసారి, ఓటర్లు ఫుల్‌ఖుషీ

Pawan Kalyan: రూటు మార్చిన పవన్.. నిన్న మామిడి.. నేడు చీరలు, రేపు?

AP Free Bus Scheme: ఏపీలో ఫ్రీ బస్ స్కీమ్.. ఆ బస్సు లెక్కితే ఉచిత ప్రయాణం ఉండదు

Big Stories

×