E-Paper
Advertisement

Nirudyoga Chaithanya Yatra : నిరుద్యోగ చైతన్య బస్సు యాత్రకు లైన్ క్లియర్.. ఈసీ గ్రీన్ సిగ్నల్..

Nirudyoga Chaithanya Yatra : నిరుద్యోగ చైతన్య బస్సు యాత్రకు లైన్ క్లియర్.. ఈసీ గ్రీన్ సిగ్నల్..
Advertisement

Nirudyoga Chaithanya Yatra : నిరుద్యోగ చైతన్య బస్సు యాత్రకు రంగం సిద్ధమైంది. ఈ యాత్రకు ఎన్నికల కమిషన్ అనుమతి ఇచ్చింది. బుధవారం సాయంత్రం 4గంటలకు గన్‌పార్క్ నుంచి నిరుద్యోగుల బస్సు యాత్ర ప్రారంభంకానుంది. నిరుద్యోగులంతా భారీ సంఖ్యలో తరలిరావాలని యువత కోరుతున్నారు.

నిరుద్యోగ చైతన్య బస్సు యాత్రను ప్రొఫెసర్లు హరగోపాల్, కోదండ రామ్, రియాజ్, రిటైర్డ్ IAS ఆకునూరి మురళి జెండా ఊపి ప్రారంభించనున్నారు. ఈనెల 25 వరకు తెలంగాణ వ్యాప్తంగా నిరుద్యోగ యాత్ర సాగనుంది. ఇలా 100 నియోజకవర్గాల్లో 10 రోజులపాటు యాత్ర సాగనుంది. .

Advertisement

నిరుద్యోగ చైతన్య యాత్ర కోసం 2 బస్సుల ఏర్పాటు చేశారు. ఒక్కో బస్సు 50 నియోజకవర్గాలు తిరగనుంది. ఒక బస్సు ఉత్తర తెలంగాణ, రెండోది దక్షిణ తెలంగాణకు వెళుతుంది. రోజుకు ఒక్కో బస్సు 5 నియోజకవర్గాలు తిరుగుతుంది. 10 రోజులు 100 నియోజకవర్గాల్లో తిరిగేలా కార్యాచరణ రూపొందించారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఈ యాత్రలో పాల్గొననున్నారు.

Tags

Related News

సవాల్ మీది.. అరెస్ట్ మాదా? తెలంగాణ భవన్ వద్ద హైడ్రామా.. మాజీ మంత్రి హరీష్ రావు అరెస్ట్!

Minister Komatireddy: కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో మంత్రి ఉత్సాహం.. మీ రుణం తీర్చుకోలేనంటూ..?

Telangana BJP: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఇరుకున పెట్టేందుకు బీజేపీ బిగ్ స్కెచ్.. అందుకు వ్యూహం ఇదే..?

Khammam News: ఖమ్మంలో కాక రేపుతున్న మున్సిపల్ రాజకీయం.. ఓ పక్క గెలుపు వ్యూహాలు.. మరోపక్క జంపింగ్ రాజాల తంటాలు..!

Sarpanch elections: సర్పంచ్‌గా గెలవక ముందే అభ్యర్థి ప్రకటన చూసి అవాక్కయిన గ్రామస్థులు –  అసలు ఏం చేశాడో తెలుసా..?  

New Royal Enfield Bikes: రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి 2 క్రేజీ బైక్స్ లాంచ్, ఏకంగా 648cc ట్విన్ ఇంజిన్ తో!

Telangana Loksabha Election Results: కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి ప్రభంజనం.. భారీ మెజార్టీతో గెలుపు

Traffic diversions in Hyderabad due to counting of votes: ఎన్నికల కౌంటింగ్.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు!

Big Stories

Advertisement
×