BigTV English

Hyderabad : ఇద్దరి యువతులపై దాడి.. భయంతో నిందితుడు ఆత్మహత్య..

Hyderabad :  ఇద్దరి యువతులపై దాడి.. భయంతో  నిందితుడు ఆత్మహత్య..

Hyderabad :హైదరాబాద్‌ అంబర్‌ పేటలో ఇద్దరి యువతులపై దాడి చేసిన మైనర్ బాలుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విద్యానగర్ రైల్వే ట్రాక్ పై రాత్రి వేళ సూసైడ్ చేసుకున్నాడు. గురువారం ఇద్దరు యువతులపై ఆ యువకుడు కత్తితో దాడి చేశాడు.


ట్యూషన్ నుంచి వెళ్తున్న ఇద్దరు అమ్మాయిలను ప్రేమించమని వెంటపడి వేధించాడు. ఈ క్రమంలోనే మైనర్ బాలికపై కత్తితో దాడి చేశాడు. అడ్డు వచ్చిన మరో అమ్మాయిపైనా అటాక్ చేశాడు. గాయపడ్డ యువతులను స్థానికులు ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో భయపడి నిందితుడు అర్ధరాత్రి కాచిగూడ రైల్వే ట్రాక్ పై ఆత్మహత్య చేసుకున్నాడు .

ఘటన తర్వాత భయాందోళనకు గురై ఇంట్లో తల్లి సెల్ ఫోన్ తీసుకువెళ్లాడు.రాత్రి 11:30 తర్వాత రైల్వే ట్రాక్ పై బాలుడు సూసైడ్ చేసుకున్నాడు . ఆత్మహత్య చేసుకున్న నిందితుడి మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.


Related News

Shamli News: భర్త వద్దన్నాడు.. అయినా భార్య వినలేదు, చివరకు ఏం జరిగిందంటే

Hyderabad incident: టిఫిన్ బాక్స్‌తో చిన్నారిపై టీచర్ దాడి.. తలకు 3 కుట్లు పడేలా కొట్టడమేంటి?

New Bride Incident: ఫ్రెండ్సే చంపేశారా? నవ వధువు కేసులో బిగ్ ట్విస్ట్!

Tamilnadu Crime: రాజకీయ నేత ఫామ్‌హౌస్.. ఎస్ఐని చంపేశారు, ఏం జరిగింది?

Karimnagar Crime: యూట్యూబ్ చూసి డైరెక్షన్ ఇచ్చింది.. పనంతా ప్రియుడు చేశాడు, చివరకు ఏమైంది?

Serial killer: అతడి ఇల్లంతా రక్తం.. ఎముకల గుట్ట.. కేరళలో ఒళ్లు గగూర్పాటు కలిగించే ఘటన!

Big Stories

×