E-Paper
Advertisement

IT Raids : హైదరాబాద్ లో మరోసారి ఐటీ దాడులు.. విశాఖలోనూ సోదాలు.. ఆ సంస్థలే టార్గెట్..!

IT Raids :  హైదరాబాద్ లో మరోసారి ఐటీ దాడులు.. విశాఖలోనూ సోదాలు.. ఆ సంస్థలే టార్గెట్..!
Advertisement

IT Raids in Hyderabad(Telangana today news) : హైదరాబాద్‌ మరోసారి ఐటీ రైడ్స్ కలకలం రేపాయి. సుమారు 20 బృందాలు ఓ స్థిరాస్తి సంస్థకు చెందిన డైరెక్టర్ల ఇళ్లు, కార్యాలయాల్లో ఏకకాలంలో సోదాలు చేస్తున్నాయి. తరచూ ఐటీ దాడులు జరుగుతున్న నేపథ్యంలో నగరంలోని పారిశ్రామిక వేత్తలు, బడావ్యాపారులు కలవర పడుతున్నారు.

అటు విశాఖపట్నంలోనూ ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. నగరంలోని 10కి పైగా ప్రాంతాల్లో సోదాలు చేపట్టారు. ఈ తనిఖీల్లో 15 ఐటీ బృందాలు పాల్గొన్నాయి. పలు ఫార్మా కంపెనీల డైరెక్టర్ల ఇళ్లలో సోదాలు చేస్తున్నారు.

Advertisement

కొన్నిరోజుల క్రితం సినిమా పరిశ్రమ టార్గెట్ గా హైదరాబాద్ లో ఐటీ దాడులు జరిగాయి. భారీ చిత్రాలను నిర్మిస్తున్న మైత్రీ మూవీ మేకర్స్ లక్ష్యంగా సోదాలు జరిగాయి. నిర్మాతల ఇళ్లు, కార్యాలయాల్లో అప్పట్లో తనిఖీలు జరిగాయి. ఆ తర్వాత వస్త్రవ్యాపారులను లక్ష్యం చేసుకునే ఐటీ అధికారులు సోదాలు చేపట్టారు. తాజాగా మరోసారి ఐటీ బృందాలు రంగంలోకి దిగడంతో బడావ్యాపారులు ఆందోళన చెందుతున్నారు.

Related News

Ninnu kori Serial Today Episode September 2nd ‘నిన్ను కోరి’ సీరియల్‌: ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ చేసేందుకు శృతి తిప్పలు     

Gundeninda GudiGantalu Today episode: ప్రభావతికి మీనా స్ట్రాంగ్ వార్నింగ్.. కామాక్షి దెబ్బకు అవుట్.. మౌనికకు షాక్..

Karthika Deepam 2 Serial Today Episode August 26th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: పెళ్లికి ముందు జ్యోకు సీక్రెట్ గిఫ్ట్ ఇచ్చిన సూరజ్        

Brahmamudi Serial Today Episode August 14th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: కంపెనీ లాభాల గురించి చెప్పిన రాజు 

ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం.. విజయవాడలో సేఫ్ ల్యాండింగ్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 10th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: కాబ్రాకు హెల్ప్‌ చేసిన మనోహరి

మెగా ఫ్యాన్స్ దెబ్బకు భయపడుతున్న ‘పెద్ది’ నటుడు!

హర్మూజ్ తెరుస్తారా.. దాడులు ఎదుర్కొంటారా? ఇరాన్‌కు ట్రంప్ మాస్ వార్నింగ్!

Big Stories

Advertisement
×