E-Paper
Advertisement

Gaddar: గద్దర్ భార్యకు ప్రధాని మోదీ లేఖ.. ప్రజాయుద్ధనౌక కృషికి ప్రశంస..

Gaddar: గద్దర్ భార్యకు ప్రధాని మోదీ లేఖ.. ప్రజాయుద్ధనౌక కృషికి ప్రశంస..
Advertisement
modi gaddar

Gaddar: గద్దర్ మృతిపై ప్రధాని మోడీ సంతాపం వ్యక్తం చేశారు. గద్దర్ భార్య విమలకు ఆయన లేఖ రాశారు. గద్దర్ మృతి తనకు చాలా బాధ కలిగించిందని అన్నారు.

గద్దర్ పాటలు, ఇతివృత్తాలు, సమాజంలోని బడుగు బలహీన వర్గాలు ఎదుర్కొంటున్న సవాళ్లను ప్రతిబింబిస్తాయని లేఖలో వివరించారు. గద్దర్ రచనలు ప్రజలకు ప్రోత్సాహాన్ని అందించాయని చెప్పారు. తెలంగాణ సాంప్రదాయక కళారూపాన్ని పునరుజ్జీవింపజేయడంలో ఆయన చేసిన కృషి ప్రజలకు ఎప్పటికీ గుర్తుండిపోతుందని ప్రధాని మోడీ ప్రశంసించారు.

Advertisement

గద్దర్ చనిపోయిన సమాచారాన్ని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్ వెంకటస్వామి ప్రధాని దృష్టికి తీసుకువెళ్లినట్టు తెలుస్తోంది.

Related News

Ninnu kori Serial Today Episode September 2nd ‘నిన్ను కోరి’ సీరియల్‌: ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ చేసేందుకు శృతి తిప్పలు     

Gundeninda GudiGantalu Today episode: ప్రభావతికి మీనా స్ట్రాంగ్ వార్నింగ్.. కామాక్షి దెబ్బకు అవుట్.. మౌనికకు షాక్..

Karthika Deepam 2 Serial Today Episode August 26th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: పెళ్లికి ముందు జ్యోకు సీక్రెట్ గిఫ్ట్ ఇచ్చిన సూరజ్        

Brahmamudi Serial Today Episode August 14th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: కంపెనీ లాభాల గురించి చెప్పిన రాజు 

ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం.. విజయవాడలో సేఫ్ ల్యాండింగ్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 10th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: కాబ్రాకు హెల్ప్‌ చేసిన మనోహరి

మెగా ఫ్యాన్స్ దెబ్బకు భయపడుతున్న ‘పెద్ది’ నటుడు!

హర్మూజ్ తెరుస్తారా.. దాడులు ఎదుర్కొంటారా? ఇరాన్‌కు ట్రంప్ మాస్ వార్నింగ్!

Big Stories

Advertisement
×