E-Paper
Advertisement

Jobs: 5వేల టీచర్ పోస్టులు.. TSPSCకి బైబై.. DSCకే జైజై..

Jobs: 5వేల టీచర్ పోస్టులు.. TSPSCకి బైబై.. DSCకే జైజై..
Advertisement
dsc

Jobs: డీఎస్సీ ద్వారా 5,089 ఉపాధ్యాయుల పోస్టుల భర్తీకి తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. 2,575 ఎస్‌జీటీ.. 1,739 స్కూల్‌ అసిస్టెంట్‌.. 611 భాషా పండితులు.. 164 పీఈటీ పోస్టులు భర్తీ చేయనున్నారు.

అయితే, గతంలో మాదిరి టీఎస్‌పీఎస్సీ ద్వారా కాకుండా.. అంతకుముందు అవలంభించిన డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ-DSC ద్వారానే నియామకాలు చేపడతామని విద్యాశాఖ ప్రకటించింది.

Advertisement

టెట్‌ క్వాలిఫై అయిన వారంతా టీఆర్‌టీకి అర్హులు. ఇందులో అర్హత సాధించిన వారితో జిల్లాల వారీగా జాబితా ప్రిపేర్ చేస్తారు. ఆ లిస్ట్‌ను డీఎస్సీకి పంపిస్తారు. ఆ తర్వాత ఆయా జిల్లాల డీఎస్సీలు నియామకాలు చేపడతాయి.

గతంలో డీఎస్సీ ద్వారానే టీచర్ నియామకాలు జరిగేవి. కానీ, ఆ తర్వాత నియామకాల బాధ్యతను TSPSCకి అప్పగించారు. ఇటీవల పబ్లిక్ కమిషన్‌పై పేపర్ లీకేజీలపై తీవ్ర విమర్శలు రావడంతో.. ఈసారి కమిషన్‌ను కాదని మళ్లీ డీఎస్సీ ద్వారానే భర్తీకి నిర్ణయం తీసుకుంది సర్కారు.

Advertisement

మరోవైపు, సాంఘిక సంక్షేమ గురుకులాల్లో కాంట్రాక్ట్ టీచర్ల క్రమబద్ధీకరణకు సైతం తెలంగాణ సర్కారు ఆమోదం తెలిపింది. 16 ఏళ్లుగా 567 మంది ఉపాధ్యాయులు కాంట్రాక్ట్ పద్ధతిలో పని చేస్తున్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు.. వారందరినీ రెగ్యులరైజ్‌ చేస్తూ.. ఒకటి రెండు రోజుల్లో ఉత్తర్వులు జారీ చేయనుంది ప్రభుత్వం.

ఎన్నికల వేళ సీఎం కేసీఆర్.. పెండింగ్ పనులన్నీ కంప్లీట్ చేస్తున్నారని అంటున్నారు.

Related News

7 వేల ఉద్యోగాలకు.. సర్కార్ గ్రీన్ సిగ్నల్!

బ్యాంక్ ఉద్యోగమే మీ లక్ష్యమా? 6,715 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

జయశంకర్ వర్సిటీలో అడ్మిషన్లు.. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఇదే!

బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీ నోటిఫికేషన్.. 104 ప్రొఫెషనల్ ఉద్యోగాల భర్తీ!

AP EAPCET Result-2026: ఏపీలో ఈఏపీసెట్ ఫలితాలు.. ఇంజనీరింగ్‌లో 70 శాతం పైగా ఉత్తీర్ణత, మంత్రి శుభాకాంక్షలు

Hyderabad: విద్యార్థులకు అలర్ట్.. జులై 2 నుంచి తెలంగాణ పీజీఈసెట్‌ కౌన్సెలింగ్

టీజీ సీపీగెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల

ఇంజనీరింగ్ కౌన్సెలింగ్.. నేటి నుంచి వెబ్ ఆప్షన్ల నమోదు

Big Stories

Advertisement
×