BigTV English

Prajavani: ప్రజాభవన్ లో ప్రారంభమైన ప్రజావాణి.. దరఖాస్తులతో క్యూ కట్టిన ప్రజలు

Prajavani: ప్రజాభవన్ లో ప్రారంభమైన ప్రజావాణి.. దరఖాస్తులతో క్యూ కట్టిన ప్రజలు

Prajavani: ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా సాగుతున్న ప్రజావాణి కార్యక్రమం ప్రజాభవన్‌లో ప్రారంభమైంది. ప్రతి మంగళ, శుక్రవారాల్లో ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్వహిస్తుండగా భారీగా జనం తరలివచ్చి తమ గోడును అర్జీల రూపంలో అధికారుల ముందుంచుతున్నారు.


ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ప్రజాపాలనే ధ్యేయంగా ముందుకు సాగుతున్నారు సీఎం రేవంత్‌రెడ్డి. దొరల పాలన, గడీల పాలనను అంతం చేసి ప్రజాపాలన చేసి చూపిస్తామని ఎన్నికలకు ముందు మాట ఇచ్చారు రేవంత్. దాని ప్రకారమే ప్రగతిభవన్‌ కంచెను తొలగించి ప్రజాభవన్‌గా మార్చారు. సీఎం చర్యలతో ఒకనాడు బడా నేతలకు సైతం ఎంట్రీ లేని ప్రగతిభవన్‌లో నేడు సామాన్యులు అడుగుపెడుతున్నారు. తమ గోడును అధికారులతో చెప్పుకుంటున్నారు.

కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన మరుసటి రోజు నుంచి ప్రారంభమైన ఈ కార్యక్రమానికి విశేష స్పందన వస్తోంది. పలు రకాల సమస్యలను దరఖాస్తుల రూపంలో అధికారులతో విన్నవించుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఇవాళ కూడ ప్రజావాణికి జనం పోటెత్తారు.


Related News

Bigg Boss 9: వారధి కట్టు.. ఇమ్మ్యూనిటీ పట్టు.. ట్విస్ట్ అదిరింది.. నామినేషన్స్ నుంచి వారిద్దరు సేవ్

Bigg Boss 9: హౌజ్ లో పోప్ మంట.. సంజన, తనూజ మధ్య ఫైట్.. తినడానికి బిక్ష అడుక్కోవాలా?

Gautami Chowdary: గౌతమ్‌ చౌదరికి అంబర్‌పెట్‌ శంకర్‌ మద్దతు.. లైవ్‌లో అసలు నిజం బట్టబయలు..

Bigg Boss Telugu 9: దివ్య వైల్డ్ ఎంట్రీ.. వచ్చిరాగానే లవ్ బర్ట్స్ బండారం బట్టబయలు.. రీతూ పరువు మొత్తం పాయే!

Bigg Boss 9: మాస్క్ మ్యాన్ ఎలాంటి వాడో నిజాలు బయటపెట్టిన భార్య..కొట్టాడు కూడా అంటూ!

Tanushree Dutta: కోట్లు ఇచ్చిన మంచం పై వేరే వ్యక్తితో చెయ్యను..బిగ్ బాస్ కే వార్నింగ్..

Employee Death: సెలవు అడిగిన 10 నిమిషాలకే విగతజీవిగా మారిన ఉద్యోగి.. అసలేం జరిగింది?

Mirai Movie: ‘మిరాయ్‌’ రికార్డు.. విడుదలకు ముందే రూ. 20 కోట్ల లాభం

Big Stories

×