E-Paper
Advertisement

Kazipet Station: భారీ వరద.. రైల్వే స్టేషన్ మునక..

Kazipet Station: భారీ వరద.. రైల్వే స్టేషన్ మునక..
Advertisement
Kazipet railway station news

Kazipet railway station news(Latest news in telangana): ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నగరమంతా నిండా మునిగింది. కాజీపేట్ రైల్వే స్టేషన్‌లో భారీగా వరద నీరు వచ్చి చేరింది. పట్టాలు నీట మునిగాయి. ప్లాట్‌ఫామ్ లెవల్ వరకు వరద ముంచెత్తింది. రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

రైల్వే ట్రాక్, ప్లాట్‌ఫామ్‌తో పాటు రైల్వే స్టేషన్‌ ఆవరణ మొత్తం వరద నీరు పారింది. టికెట్ బుకింగ్ కౌంటర్, ఎంక్వయిరీ సెక్షన్, ప్యాసింజర్స్ వెయింట్ హాల్‌లోని నీళ్లు వచ్చాయి. కాజీపేట్ రైల్వే స్టేషన్ చెరువును తలపించింది. వరదతో ప్రయాణీకులు ఇబ్బందులు పడుతున్నారు.

Tags

Related News

Ninnu kori Serial Today Episode September 2nd ‘నిన్ను కోరి’ సీరియల్‌: ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ చేసేందుకు శృతి తిప్పలు     

Gundeninda GudiGantalu Today episode: ప్రభావతికి మీనా స్ట్రాంగ్ వార్నింగ్.. కామాక్షి దెబ్బకు అవుట్.. మౌనికకు షాక్..

Karthika Deepam 2 Serial Today Episode August 26th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: పెళ్లికి ముందు జ్యోకు సీక్రెట్ గిఫ్ట్ ఇచ్చిన సూరజ్        

Brahmamudi Serial Today Episode August 14th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: కంపెనీ లాభాల గురించి చెప్పిన రాజు 

ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం.. విజయవాడలో సేఫ్ ల్యాండింగ్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 10th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: కాబ్రాకు హెల్ప్‌ చేసిన మనోహరి

మెగా ఫ్యాన్స్ దెబ్బకు భయపడుతున్న ‘పెద్ది’ నటుడు!

హర్మూజ్ తెరుస్తారా.. దాడులు ఎదుర్కొంటారా? ఇరాన్‌కు ట్రంప్ మాస్ వార్నింగ్!

Big Stories

Advertisement
×