E-Paper
Advertisement

KCR : ఓటమి భయం పట్టుకుందా..? రాజశ్యామల యాగం అందుకేనా..?

KCR :  ఓటమి భయం పట్టుకుందా..? రాజశ్యామల యాగం అందుకేనా..?
Advertisement

KCR : సీఎం కేసీఆర్‌కు ఓటమి భయం పట్టుకుందా? కాళేశ్వరం లోపాలు బయటపడడంతో కేసీఆర్ టెన్షన్ పడుతున్నారా? గెలుపు కోసమే రాజశ్యామల యాగం చేస్తున్నారా? యాగాలు చేస్తే ఎన్నికల్లో గెలుస్తారా? ఈ అంశాలే ఇప్పుడు అటు BRS శ్రేణుల్లోనూ, ఇటు తెలంగాణలోనూ చర్చనీయాంశమయ్యాయి. కాళేశ్వరం ప్రాజెక్ట్‌ను ఘనంగా ప్రచారం చేసుకుందామనుకున్న కేసీఆర్‌… మేడిగడ్డ బ్యారేజ్ కుంగడంతో ప్రచారంలో కాళేశ్వరం ఊసే ఎత్తడం లేదు. పైగా ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతుండడంతో విజయం కోసం యాగాలు చేస్తున్నారు.

విశాఖ శారదాపీఠం ఆధ్వర్యంలో రాజశ్యామల యాగం ప్రారంభించారు. ఎన్నికలకు ముందు కేసీఆర్‌ యాగం చేయడంపై ఆసక్తి రేపుతోంది. యాగం చేయాలని కేసీఆర్ చాలా సడన్‌గా నిర్ణయం తీసుకున్నారు. అంతేకాదు… ప్రజా వ్యతిరేకతను కప్పిపుచ్చుకునేందుకు, ఓడిపోతే రెస్ట్ తీసుకుంటానంటూ కొత్త పాట అందుకున్నారు.

Advertisement

మరోవైపు, ప్రచారం జోరుగా సాగుతుంటే ఎమ్మెల్సీ కవిత హడావిడి అస్సలు కనిపించడం లేదు. కవితను కావాలనే ప్రచారం నుంచి పక్కన పెట్టారా? లేక కవిత ప్రచారంలో పాల్గొంటే లిక్కర్ కేసే కనిపిస్తుందన్న భయంతోనే ఆమెను దూరం పెట్టారా? అనే చర్చ జరుగుతోంది.

Related News

సవాల్ మీది.. అరెస్ట్ మాదా? తెలంగాణ భవన్ వద్ద హైడ్రామా.. మాజీ మంత్రి హరీష్ రావు అరెస్ట్!

Minister Komatireddy: కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో మంత్రి ఉత్సాహం.. మీ రుణం తీర్చుకోలేనంటూ..?

Telangana BJP: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఇరుకున పెట్టేందుకు బీజేపీ బిగ్ స్కెచ్.. అందుకు వ్యూహం ఇదే..?

Khammam News: ఖమ్మంలో కాక రేపుతున్న మున్సిపల్ రాజకీయం.. ఓ పక్క గెలుపు వ్యూహాలు.. మరోపక్క జంపింగ్ రాజాల తంటాలు..!

Sarpanch elections: సర్పంచ్‌గా గెలవక ముందే అభ్యర్థి ప్రకటన చూసి అవాక్కయిన గ్రామస్థులు –  అసలు ఏం చేశాడో తెలుసా..?  

New Royal Enfield Bikes: రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి 2 క్రేజీ బైక్స్ లాంచ్, ఏకంగా 648cc ట్విన్ ఇంజిన్ తో!

Telangana Loksabha Election Results: కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి ప్రభంజనం.. భారీ మెజార్టీతో గెలుపు

Traffic diversions in Hyderabad due to counting of votes: ఎన్నికల కౌంటింగ్.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు!

Big Stories

Advertisement
×