E-Paper
Advertisement

Rangareddy : విద్యార్ధులపైకి దూసుకెళ్లిన టిప్పర్ లారీ..

Rangareddy : విద్యార్ధులపైకి దూసుకెళ్లిన టిప్పర్ లారీ..
Advertisement

Rangareddy : రంగారెడ్డి జిల్లా చేవెళ్ల పరిధిలో టిప్పర్ లారీ బీభత్సం సృష్టించింది. గొల్లపల్లి స్టేజీ సమీపంలో విద్యార్థులపై లారీ దూసుకెళ్లింది. ప్రమాదంలో ఒక విద్యార్థి అక్కడికక్కడే మృతి చెందింది. మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. విద్యార్థి మృతితో ఆగ్రహానికి గురైన గ్రామస్తులు, కుటుంబసభ్యులు రోడ్డుపై ధర్నాకు దిగారు. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. పోలీసులు, స్వచ్ఛంద సంస్థలు ఎన్ని హెచ్చరికలు చేస్తున్నా..

కొందరు లారీ డ్రైవర్లు తమ పద్ధతిని మార్చుకోవడం లేదు. కేవలం డ్రైవర్ల నిర్లక్ష్యం కారణంగా ఎందరో ప్రాణాలు బలవుతున్నాయి. రూల్స్ పాటించని లారీ డ్రైవర్లపై కఠినంగా వ్యవహరించాలని పలువురు కోరుతున్నారు.

Tags

Related News

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Airtel 5G యూజర్లకు బిగ్ షాక్.. హాట్‌స్పాట్ ఆన్ చేశారో.. అన్‌లిమిటెడ్ డేటా ఫట్!

క్షీణిస్తున్న వాంగ్‌చుక్ ఆరోగ్యం.. రంగంలోకి దిల్లీ హైకోర్టు.. కేంద్రానికి అల్టిమేటం!

హై టెక్ సిటీ స్టేషన్ ఇక ఇంటర్నేషనల్ స్టైల్‌లో.. చూస్తే ఆశ్చర్యపోతారు!

Gundeninda GudiGantalu Today episode: మనోజ్ కు బాలు దెబ్బ.. ఇదేం ట్విస్ట్ రా బాబు.. బాలు ఆట అదిరిపోయింది..

Bramhamudi Raj : ‘బ్రహ్మముడి’ రాజ్ ఏం చదివాడో తెలుసా..?

Big Stories

Advertisement
×