BigTV English

Hit 2 Twitter Review : ఊహకందని అద్భుత క్లైమాక్స్.. అడవి శేష్ పర్ఫామెన్స్ హైలైట్..

Hit 2 Twitter Review : ఊహకందని అద్భుత క్లైమాక్స్.. అడవి శేష్ పర్ఫామెన్స్ హైలైట్..

Hit 2 Twitter Review : అడవి శేష్ ‘హిట్ 2’ సినిమా ఊహించినట్టుగానే మంచి టాక్‌ను సొంతం చేసుకుంటోంది. డా. శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు వ్యూవర్స్ ట్విట్టర్‌లో మంచి మార్కులే వేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో ఈ రోజు డిసెంబర్ 2న హిట్ 2 రిలీజ్ అయింది.


దర్శకుడు : డా. శైలేష్ కొలను
నటీనటులు : అడివి శేష్, మీనాక్షి, రావు రమేష్, తనికెళ్ల భరణి, పోసాని కృష్ణ మురళి, కోమలి ప్రసాద్, శ్రీనాథ్ మాగంటి, శ్రీకాంత్ అయ్యంగార్
సంగీతం : ఎం ఎం శ్రీలేఖ, సురేష్ బొబ్బిలి
కెమెరామెన్ : ఎస్.మణికందన్
ప్రొడ్యూసర్ : ప్రశాంతి తిపిర్నేని

కథ


కళ్యాణ్ దేవ్ (అడవి శేష్) ఓ సిన్సియర్, పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్. ఎలాంటి క్రైమ్ కేసునైనా ఈజీగా సాల్వ్ చేస్తాడు. నిందితుడు ‘కేడీ’ ఇన్వెస్టిగేషన్ నుంచి తప్పించుకోలేడు. మహిళాసంఘాలకు సంబంధించిన మహిళలపై ఓ కిల్లర్ కన్నేస్తాడు. ఒక్కక్కరినీ ముక్కలుగా నరికి..తనను పట్టుకోమని కేడీ ఆఫీసర్‌కు ఛాలెంజ్ విసుర్తాడు. కేడీ లవర్ ఆర్యా (మీనాక్షి చౌదరి)ని టార్గెట్ చేస్తాడు కిల్లర్. కళ్యాణ్ దేవ్ ఆ కిల్లర్‌ను పట్టుకుంటాడా..కేస్‌ను ఎలా ఇన్వెస్టిగేట్ చేస్తాడనేది చాలా ఇన్‌ట్రెస్టింగ్‌గా ఉంటుంది.

హిట్ 2 ఎలా ఉందంటే ?

కథ, బీజేఎం, అడవిశేష్ నటన ఈ సినిమాకు ప్లస్ పాయింట్లు. మీనాక్షి చౌదరీకి సినిమాలో ఎక్కువ ఇంపార్టెన్స్, అప్పియరెన్స్ ఉండకున్నా కొన్ని రొమాంటిక్ సీన్స్ బాగా వచ్చాయి. కేడీకి అసిస్టెంట్ ఆఫీసర్‌గా కోమలి ప్రసాద్ నటన అద్భుతంగా ఉంది. సినిమా మొత్తంలో క్లైమాక్స్ అందరినీ ఆకట్టుకుంటుంది. ఎవ్వరూ ఊహించని విధంగా దర్శకుడు శైలేష్ కొలను అద్భుతంగా ప్రెజెంట్ చేశారు. ఓవరాల్‌గా థ్రిల్లింగ్ సీన్స్, స్క్రిప్ట్ అద్భుతంగా వచ్చింది. విలన్ విషయంలో మేకర్స్ ఇంకొంత మెరుగుపరిస్తే బాగుండేదనిపించింది. విలన్‌లో రియలిజం తగ్గింది. విలన్ క్యారెక్టర్‌కు నటుడు కూడా సరిగ్గా సూట్ కాలేదనిపించింది.

మూవీ రేటింగ్ : 3.2/5

https://twitter.com/venkyreviews/status/1598450153312198656?s=20&t=TwAszwU5sxS7Iy4ffMCDwQ

Tags

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×