E-Paper
Advertisement

Revanth Reddy CM : తెలంగాణ కొత్త సీఎం రేవంత్ రెడ్డి..! కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం?

Revanth Reddy CM : తెలంగాణ కొత్త సీఎం రేవంత్ రెడ్డి..! కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం?
Advertisement
Revanth Reddy latest news

Revanth Reddy latest news(Telangana congress news):

తెలంగాణ ముఖ్యమంత్రి ఎవరో దాదాపు తేలిపోయింది. ఢిల్లీ వేదికగా జరుగుతున్న పరిణామాలు ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. తెలంగాణ ముఖ్యమంత్రి ఎవరనే విషయానికి దాదాపు తెరపడినట్లే కనిపిస్తోంది. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డియే తదుపరి తెలంగాణ ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టే అవకాశం ఉందంటున్నారు. సీఎల్పీ లీడర్ మల్లు భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డితో మాట్లాడిన డీకే శివకుమార్ ఒప్పించారని తెలుస్తోంది.

సోమవారం నుంచి మంతనాలు జరుపుతున్న కాంగ్రెస్ అధిష్ఠానం సీఎం అభ్యర్థి పేరును ఖరారు చేసిందని తెలుస్తోంది. కాంగ్రెస్ అధిష్ఠానం రేవంత్ రెడ్డి వైపే మొగ్గు చూపిస్తోందని సమాచారం. సాయంత్ర సీఎల్పీ సమావేశం జరగనుంది. సీఎల్పీ భేటీలో అధికారికంగా సీఎంగా రేవంత్ రెడ్డి పేరును ప్రకటిస్తారని అంటున్నారు.

Related News

సవాల్ మీది.. అరెస్ట్ మాదా? తెలంగాణ భవన్ వద్ద హైడ్రామా.. మాజీ మంత్రి హరీష్ రావు అరెస్ట్!

Minister Komatireddy: కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో మంత్రి ఉత్సాహం.. మీ రుణం తీర్చుకోలేనంటూ..?

Telangana BJP: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఇరుకున పెట్టేందుకు బీజేపీ బిగ్ స్కెచ్.. అందుకు వ్యూహం ఇదే..?

Khammam News: ఖమ్మంలో కాక రేపుతున్న మున్సిపల్ రాజకీయం.. ఓ పక్క గెలుపు వ్యూహాలు.. మరోపక్క జంపింగ్ రాజాల తంటాలు..!

Sarpanch elections: సర్పంచ్‌గా గెలవక ముందే అభ్యర్థి ప్రకటన చూసి అవాక్కయిన గ్రామస్థులు –  అసలు ఏం చేశాడో తెలుసా..?  

New Royal Enfield Bikes: రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి 2 క్రేజీ బైక్స్ లాంచ్, ఏకంగా 648cc ట్విన్ ఇంజిన్ తో!

Telangana Loksabha Election Results: కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి ప్రభంజనం.. భారీ మెజార్టీతో గెలుపు

Traffic diversions in Hyderabad due to counting of votes: ఎన్నికల కౌంటింగ్.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు!

Big Stories

Advertisement
×