E-Paper
Advertisement

Road Accident : హైదరాబాద్ లో కారు బీభత్సం.. మద్యంమత్తులో మాజీ మంత్రి మేనల్లుడి నిర్వాకం..

Road Accident : హైదరాబాద్ లో కారు బీభత్సం.. మద్యంమత్తులో మాజీ మంత్రి మేనల్లుడి నిర్వాకం..
Advertisement
Today news in telangana

Road Accident in Hyderabad(Today news in telangana):

హైదరాబాద్‌లోని కేపీహెచ్‌బీ కాలనీ ఫోరం సర్కిల్ వద్ద కారు బీభత్సం సృష్టించింది. మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మేనల్లుడు అగ్రజ్ మద్యం మత్తులో రాంగ్ రూట్లో కారు నడిపి.. బైక్ ను ఢీ కొట్టాడు. ఈ ఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.

Advertisement

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గచ్చిబౌలి లోనీ ఓ పబ్ లో మాజీమంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మేనల్లుడు అగ్రజ్ నలుగురు స్నేహితులతో కలిసి ఫుల్లుగా మద్యం సేవించాడు. ఈ నేపద్యంలో అగ్రజ్ కారు డ్రైవర్ ను పక్కన పెట్టీ కారు నడిపాడు. కేపీహెచ్‌బీలో రాంగ్ రూట్ లో కారును నడిపి.. ఎదురుగా వస్తున్న బైక్ ను ఢీ కొట్టాడు.

పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని పరీశీలించారు. అగ్రజ్ కు బ్రిత్ అనలైజ్ పరీక్ష చేయగా ఆల్కహాల్ 90% నమోదయ్యింది .బైక్ పై ఉన్న ఇద్దరికి త్రీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు బాధితులను ఆస్పత్రికి తరలించారు. వీరిలో ఒకరి పరిస్థితి మత్రం విషమంగా ఉందని వైద్యులు తెలిలపారు. గాయపడ్డ వారు రాజస్థాన్ కు చెందిన దూర్ చంద్, భన్వర్లాల్ కార్మికులుగా పోలీసులు గుర్తించారు.

Advertisement

కేపీహెచ్‌బీ పోలీసులు సిసి ఫుటేజ్ ఆధారంగా ఐపీసీ 185(A), 337 , 119 177 MV Act కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tags

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×