BigTV English

Sabitha Indra Reddy : మోదీ డైరెక్షన్‌లో చంద్రబాబు తెలంగాణలోకి వచ్చారు : మంత్రి సబిత

Sabitha Indra Reddy : మోదీ డైరెక్షన్‌లో చంద్రబాబు తెలంగాణలోకి వచ్చారు : మంత్రి సబిత

Sabitha Indra Reddy : ప్రధాని మోడీ డైరెక్షన్‌లో చంద్రబాబు మరోసారి తెలంగాణ రాజకీయాల్లో అడుగుపెట్టే ప్రయత్నం చేస్తున్నారనే అనుమానాలను మంత్రి సబితా ఇంద్రారెడ్డి వ్యక్తం చేశారు. హైటెక్ సిటీ బిల్డింగ్ కట్టి హైదరాబాద్ డెవలెప్ చేశారని చెప్పుకుంటే ప్రజలు నమ్మే స్థితిలో లేరని అన్నారు.


8 ఏళ్ల టీఆర్ఎస్ పాలనలో హైదరాబాద్ అభివృద్ధి చెందిందని ఆమె చెప్పారు. చంద్రబాబు ఉమ్మడి రాష్ట్ర సీఎంగా దిగిపోయినపుడు హైదారబాద్ లో డ్రైనేజీ సిస్టమ్ ఎలా ఉందో అందరికీ తెలుసని మంత్రి సబిత అన్నారు.


Related News

ORR Closed: వాహనదారులు అలర్ట్.. ఆ ప్రాంతాల్లో ORR సర్వీసులు బంద్

Heavy rain: హైదరాబాద్‌లో భారీ వర్షం.. ఈ జిల్లాల్లో కుండపోత వాన

Komatireddy Rajagopalreddy: హమ్మయ్య..! రాజగోపాల్ రెడ్డి ఇగో చల్లారినట్టేనా?

Weather News: కుండపోత వర్షం.. సాయంత్రం నుంచి ఈ జిల్లాల్లో దంచుడే.. ఇంట్లోనే ఉంటే బెటర్

HYDRA Marshals strike: వెనక్కి తగ్గిన హైడ్రా మార్షల్స్.. విధులకు హాజరు.. ఆ హామీ నెరవేర్చకపోతే రాజీనామాలే!

Hydra Marshals: హైడ్రాకు షాక్‌ మార్షల్స్‌, సేవలను నిలిపివేత, అసలేం జరిగింది?

Big Stories

×