E-Paper
Advertisement

CBI: ఎమ్మెల్యేపై సీబీఐకి ఫిర్యాదు.. శేజల్ వదిలేదేలే..

CBI: ఎమ్మెల్యేపై సీబీఐకి ఫిర్యాదు.. శేజల్ వదిలేదేలే..
Advertisement
sejal brs mla

CBI: బీఆర్ఎస్ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకు మరో షాక్ తగిలింది. తనను లైంగికంగా వేధించాడంటూ గత కొద్ది రోజులుగా దుర్గం చిన్నయ్యకు వ్యతిరేకంగా ఆరోపణలు చేస్తోన్న ఆరిజిన్ డైరీ సీఈవో శేజల్.. తాజాగా సీబీఐని ఆశ్రయించి ఫిర్యాదు చేసింది. ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య వ్యవహారంపై దర్యాప్తు చేసి.. తనకు న్యాయం చేయాలని సీబీఐకి విజ్ఞప్తి చేసింది శేజల్‌. తెలంగాణ పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేసింది.

దాదాపు పది రోజులకు పైగా ఢిల్లీలోనే ఉంటున్నారు ఆరిజన్ డెయిరీ ఎండీ శేజల్. ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర ధర్నాకు దిగారు. తనకు న్యాయం జరగడం లేదనే ఆవేనదతో న్యూఢిల్లీలోనే ఆత్మాహత్యాయత్నం చేసింది శేజల్‌. వెంటనే స్థానికులు గుర్తించి ఆసుపత్రిలో చేర్పించారు. ఇటీవలే ఆమె ఆసుపత్రి నుండి డిశ్చార్జ్‌ అయ్యారు.

Advertisement

దుర్గం చిన్నయ్యపై చర్యలు తీసుకోవాలని ఇప్పటికే మహిళ కమిషన్‌కు కూడా ఫిర్యాదు చేసింది శేజల్‌. ఆరిజన్‌ డైరీ సీఈవో శేజల్‌ ఫిర్యాదుతో జాతీయ మహిళా కమిషన్‌ విచారణకు ఆదేశించింది. ఈ మేరకు తెలంగాణ డీజీపీకి లేఖ రాసింది. 15 రోజుల్లో విచారణ నివేదికను పంపాలని ఆదేశించింది జాతీయ మహిళా కమిషన్‌. తాజాగా, సీబీఐకి సైతం ఫిర్యాదు చేసి.. తనను వేధించిన ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యను వదిలేదేలేదంటోంది బాధితురాలు శేజల్.

Related News

పిల్లలకు పుట్టినరోజు బహుమతులు ఇవ్వడమే కాదు.. జీవితాంతం గుర్తుండిపోయేలా ఈ 7 అలవాట్లు నేర్పండి

Karthika Deepam 2 Serial Today Episode October 14th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: జ్యోత్స్న ఏమైనట్టు.. ? మాలిని జైలుకు వెళ్తుందా..?            

సోని నుంచి మరో అద్భుతం..Sony WF-C510 ఇయర్ బడ్స్ లాంచ్

హైడ్రా రంగంలోకి వస్తోంది.. ప్రకటనలు ఇచ్చేముందు ఈ రూల్స్ తెలియాలోచ్!

రూమ్ ఏదైనా సరే..ఈ టాప్-7 ప్రొజెక్టర్లతో విజువల్స్ నెక్స్ట్ లెవెల్!

Ninnu kori Serial Today Episode October 6th ‘నిన్ను కోరి’ సీరియల్‌: సామ్రాట్ కు నిజం తెలుస్తుందా..? జీవన్ పరిస్థితి ఏంటి..?  

అంగవైకల్యంతోనే పుట్టాను…6 ఏళ్ళకే చనిపోతానని చెప్పారు, కానీ

Illu Illalu Pillalu Serial Today Episode October 2nd ‘ఇల్లు ఇల్లాలు పిల్లలు’ సీరియల్‌: నర్మదను మెచ్చుకున్న రామరాజు – శ్రీవల్లి ప్లాన్ సక్సెస్ అయ్యేనా..?             

Big Stories

Advertisement
×