E-Paper
Advertisement

మేం ఆర్టిస్టులం కాదా.. తినడానికి కూడా టైమ్ ఇవ్వరా? శ్రీముఖి పై హరి ఫైర్

మేం ఆర్టిస్టులం కాదా.. తినడానికి కూడా టైమ్ ఇవ్వరా? శ్రీముఖి పై హరి ఫైర్
Advertisement

Express Hari On Sreemukhi: బుల్లితెర యాంకర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో శ్రీముఖి(Sreemukhi) ఒకరు. ప్రస్తుతం ఈమె స్టార్ మాలో ప్రసారమవుతున్న కార్యక్రమాలకు యాంకర్ గా కొనసాగుతూ పెద్ద ఎత్తున బుల్లితెర ప్రేక్షకులను సందడి చేస్తున్నారు. ఇక స్టార్ మా లో ప్రసారమయ్యే ఆదివారం విత్ స్టార్ మా పరివారం(Aadivaaram With Star Maa parivaram) కార్యక్రమానికి ప్రత్యేకమైన క్రేజ్ ఉందని చెప్పాలి. ప్రతివారం ఈ కార్యక్రమంలో భాగంగా బుల్లితెర నటీనటులు పాల్గొని సందడి చేస్తుంటారు. ప్రతివారం సరికొత్త థీమ్ తో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్నారు.

శ్రీముఖిని కత్తితో పొడిచిన హరి..

తాజాగా ఈ కార్యక్రమానికి సంబంధించిన ఒక ప్రోమో వీడియో విడుదల చేశారు. ఇందులో భాగంగా ఒక దిష్టిబొమ్మను ఏర్పాటు చేసి దానికి అక్కడ ఉన్నటువంటి సెలబ్రిటీలలో ఎవరి గురించి అయితే చెప్పాలనుకుంటున్నారో వారి ఫోటోలను అతికించి వారిలో ఉన్న నెగిటివీటిని చెబుతూ కత్తితో పొడవాలి. ఇలా ఈ షోలో పాల్గొన్న ప్రతి ఒక్కరు ఈ టాస్క్ నిర్వహించారు అయితే ఎక్స్ప్రెస్ హరి (Express Hari) వంతు రావడంతో ఆయన ఏకంగా దిష్టిబొమ్మకు శ్రీముఖి ఫోటోని అతికించారు. శ్రీముఖి గురించి ఎక్స్ప్రెస్ హరి మాట్లాడుతూ..

తినడానికి స్పేస్ కూడా ఇవ్వరా..

Advertisement

ఈ విషయం గురించి తాను ఫస్ట్ టైం చెబుతున్నాను నా దగ్గర అవినాష్ కూడా చెప్పి బాధపడ్డారు.. నేను సీరియస్ గానే చెబుతున్నాను అంటూ ..మేనేజర్ వచ్చి అన్న రెడీనా అంటే.. శ్రీముఖి గారు రమ్మంటున్నారని చెబుతున్నారు. ఏం మేము ఆర్టిస్టులం కాదా.. మాకు తినడానికి స్పేస్ కూడా ఇవ్వరా అంటూ హరి ఫైర్ అయ్యారు. అది ఆయన బయటకు చెప్పుకోలేరు కాబట్టి నేను చెబుతున్నాను. కొన్ని సందర్భాలలో మమ్మల్ని ఇబ్బందులు పెట్టొద్దు అంటూ ఎక్స్ప్రెస్ హరి శ్రీముఖి దిష్టిబొమ్మకు కత్తితో పొడిచాడు. ప్రస్తుతం ఈ ప్రోమో వీడియో వైరల్ అవుతుంది.

Advertisement

మరి నిజంగానే ఎక్స్ప్రెస్ హరి శ్రీముఖి పట్ల ఎందుకు కోప్పడ్డారు.. నిజంగానే కోపడ్డారా లేకపోతే ప్రోమో కోసం ఇలా కట్ చేశారా? అనేది తెలియాలి అంటే పూర్తి ఎపిసోడ్ ప్రసారమయ్యే వరకు ఎదురు చూడాల్సిందే. ఇక ఆదివారం విత్ స్టార్ మా పరివార్ కార్యక్రమంలో భాగంగా శ్రీముఖి యాంకర్ గా వ్యవహరించగా అవినాష్, ఎక్స్ప్రెస్ హరి ఈ కార్యక్రమంలో పాల్గొనే టీంకి సపోర్టర్స్ గా ఉంటూ సందడి చేస్తున్నారు. శ్రీముఖితో ఎంతో మంచి స్నేహబంధం ఉన్న అవినాష్ ఎక్స్ప్రెస్ హరి శ్రీముఖి గురించి ఇలాంటి కామెంట్స్ చేయటంతో ఇది కాస్త వైరల్ అవుతుంది.

Also Read: ‘అచ్చం నల్ల చీర.. చీర అంచున మల్లెమొగ్గ’సోషల్ మీడియాను ఊపేస్తున్న గద్దర్ నరసన్న ఫోక్ సాంగ్

Related News

మన సంస్కృతికి ప్రతిరూపం రామాయణ.. అల్లు అర్జున్ పోస్ట్ తో భారీ హైప్!

Illu Illalu Pillalu Today Episodes: నిజం చెప్పేసిన చందు.. వల్లికి అన్యాయం.. భాగ్యం సవాల్..

Brahmamudi Serial Today Episode November 3rd ‘బ్రహ్మముడి’ సీరియల్‌: ఇందును హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అంటూ విష్ చేసిన రాజు 

మమిత ఇంత షాక్ ఇచ్చిందేంటి..? అదంతా నిజం కాదా..?

Monday TV Movies : మండే మూవీ మస్తీ.. డోంట్ మిస్…

Brahmamudi Serial Today Episode October 30th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: రేఖ ,ఇందుకు వేరే వాడితో పెళ్లి చేస్తుందా..?  

Intinti Ramayanam Pallavi : ఫ్రెండ్స్ తో చిల్ అవుతున్న పల్లవి.. బాబోయ్..

Big Stories

Advertisement
×