E-Paper
Advertisement

Revanth Reddy : కాంగ్రెస్‌ నేతల ఫోన్లు ట్యాప్.. రేవంత్‌రెడ్డి సంచలన ఆరోపణలు..

Revanth Reddy :  కాంగ్రెస్‌ నేతల ఫోన్లు ట్యాప్.. రేవంత్‌రెడ్డి సంచలన ఆరోపణలు..
Advertisement

Revanth Reddy : కేసీఆర్, కేటీఆర్‌పై టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. కాంగ్రెస్‌ నేతల ఫోన్లను ట్యాప్ చేయడంతోపాటు హ్యాక్ చేస్తున్నారని మండిపడ్డారు. ఫోన్లు ట్యాపింగ్ చేయడంతోపాటు హ్యాకర్ల ద్వారా తమ ఫోన్లు హ్యాక్ చేసి… ప్రైవేట్‌గా మాట్లాడుకున్న సంభాషణలను వింటున్నారని రేవంత్ ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీతో టచ్ లో ఉన్న నేతలను బెదిరిస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్‌కు ఎవరూ సాయం చేయకుండా కేటీఆర్ బెదిరిస్తున్నారని రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

కాంగ్రెస్‌ను నియంత్రించాలని కేసీఆర్, కేటీఆర్ ప్రయత్నిస్తున్నారని రేవంత్ ఆరోపించారు. ఈ విషయంలో తగిన మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. సీట్లు, ఓట్లు కంటే… ఒక గొప్ప లక్ష్యం కోసం కలిసి పనిచేస్తున్నామని స్పష్టం చేశారు. ఒక నియంతను గద్దె దించి ప్రజాపాలన తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. కేసీఆర్ ప్రైవేట్ సైన్యంపై అధికారంలోకి వచ్చాక చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Advertisement

Related News

సవాల్ మీది.. అరెస్ట్ మాదా? తెలంగాణ భవన్ వద్ద హైడ్రామా.. మాజీ మంత్రి హరీష్ రావు అరెస్ట్!

Minister Komatireddy: కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో మంత్రి ఉత్సాహం.. మీ రుణం తీర్చుకోలేనంటూ..?

Telangana BJP: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఇరుకున పెట్టేందుకు బీజేపీ బిగ్ స్కెచ్.. అందుకు వ్యూహం ఇదే..?

Khammam News: ఖమ్మంలో కాక రేపుతున్న మున్సిపల్ రాజకీయం.. ఓ పక్క గెలుపు వ్యూహాలు.. మరోపక్క జంపింగ్ రాజాల తంటాలు..!

Sarpanch elections: సర్పంచ్‌గా గెలవక ముందే అభ్యర్థి ప్రకటన చూసి అవాక్కయిన గ్రామస్థులు –  అసలు ఏం చేశాడో తెలుసా..?  

New Royal Enfield Bikes: రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి 2 క్రేజీ బైక్స్ లాంచ్, ఏకంగా 648cc ట్విన్ ఇంజిన్ తో!

Telangana Loksabha Election Results: కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి ప్రభంజనం.. భారీ మెజార్టీతో గెలుపు

Traffic diversions in Hyderabad due to counting of votes: ఎన్నికల కౌంటింగ్.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు!

Big Stories

Advertisement
×