BigTV English

TS Highcourt : హైకోర్టు సంచలన తీర్పు.. ఆ 23 గ్రామాలపై ఆదివాసీలకే సర్వ హక్కులు..

TS Highcourt : హైకోర్టు సంచలన తీర్పు..  ఆ 23 గ్రామాలపై ఆదివాసీలకే సర్వ హక్కులు..

Telangana high court latest judgement(TS news updates): తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ములుగు జిల్లా మంగపేట మండలంలోని 23 గ్రామాలపై చారిత్రక తీర్పు వెలువరించింది. 23 గ్రామాలు రాజ్యాంగంలోని 5వ షెడ్యూల్ పరిధిలోకే వస్తాయని హైకోర్టు స్పష్టం చేసింది. చీఫ్ జస్టిస్ ఉజ్జల్ భూయాన్ ఈ తీర్పు వెలువరించారు.


ఆ గ్రామాలపై హక్కుల కోసం 75 సంవత్సరాలుగా ఆదివాసీలు సుదీర్ఘ పోరాటం చేస్తున్నారు. ఆదివాసుల తరపు న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ వాదనలు వినిపించారు. ఆ గ్రామాలు ఐదో షెడ్యూల్ పరిధిలోకి రావని ఆదివాసీయేతరులు వాదించారు. ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత ఆదివాసీలకు అనుకూలంగా హైకోర్టు తీర్పు ఇచ్చింది.

ఆ 23 గ్రామాల్లో ఇక నుంచి ఆదివాసీలకే అన్ని హక్కులు దక్కనున్నాయి. ఆదివాసీలకు 100 శాతం రిజర్వేషన్లు అమలులోకి రానున్నాయి.


Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×