BigTV English

TSPSC : టీఎస్‌పీఎస్సీ కేసులో మరిన్ని అరెస్టులు.. సిట్ అదనపు సీపీ రంగనాథ్‌..

TSPSC : టీఎస్‌పీఎస్సీ కేసులో మరిన్ని అరెస్టులు.. సిట్ అదనపు సీపీ రంగనాథ్‌..

TSPSC : టీఎస్‌పీఎస్సీ కేసులో దర్యాప్తు కొనసాగుతోందని సిట్ అదనపు సీపీ రంగనాథ్‌ తెలిపారు. టీఎస్‌పీఎస్సీ కేసులో లోతుగా దర్యాప్తు చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ఈ కేసులో కొన్ని విషయాలు తేలాల్సి ఉందని.. వాటి కోసం ఈ కేసును క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామని అన్నారు.


ఇప్పటి వరకూ ఈ కేసులో ఇప్పటివరకు 109 మందిని అరెస్ట్ చేశామని సీపీ రంగనాథ్‌ తెలిపారు. మరికొంత మందిని కూడా ఈ కేసులో అరెస్ట్ చేసే అవకాశం ఉందన్నారు. టీఎస్‌పీఎస్సీ కస్టోడియన్ శంకర్ లక్ష్మిని గతంలోనే విచారించామని ఆయన స్పష్టం చేశారు. కేసులో ఎవరి పాత్ర ఎంత ఉంది అనేది తేలాల్సి ఉందని ఆయన అన్నారు. ఈ కేసులో కొన్ని మిస్సింగ్ లింక్స్ ఉన్నాయని పేర్కొన్నారు. పోలీస్ సిబ్బంది ఆ పనిలో ఉన్నారని.. త్వరలోనే మీడియాకు మరికొన్ని విషయాలు వెల్లడిస్తామని సిట్ అదనపు సీపీ రంగనాథ్‌ తెలిపారు.


Tags

Related News

Bandi Sanjay: కేటీఆర్ కు ఉన్న అతి తెలివి నాకెక్కడ? – బండి సంజయ్

Hyderabad floods: హైదరాబాద్‌ ఇక మునగదు.. సీఎం రేవంత్ రెడ్డి అదిరి పోయే ప్లాన్ ఇదే!

Bandi Sanjay: వావి వరుసలు లేకుండా వారి ఫోన్లు ట్యాపింగ్ చేశారు.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ 12 జిల్లాల్లో దంచుడే దంచుడు.. పిడుగులు కూడా..?

Weather Update: వర్షపాతాన్ని ఎలా కొలుస్తారు ? రెడ్, ఆరెంజ్, ఎల్లో అలెర్ట్‌కు అర్థం ఏంటి ?

Sunil Kumar Ahuja Scam: వేల కోట్లు మింగేసి విదేశాలకు జంప్..! అహూజా అక్రమాల చిట్టా

Big Stories

×