E-Paper
Advertisement

YCP : పార్టీ ఫిరాయించిన వారిపై చర్యలు తీసుకోండి.. వైసీపీ ఫిర్యాదు..

YCP : పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలపై చర్యలు తీసుకోవాలని స్పీకర్, మండలి ఛైర్మన్లకు పైసీపీ ప్రతినిధులు ఫిర్యాదు చేశారు. ఏపీలో ఎన్నికలు ముందు పార్టీ ఫిరాయింపులు మొదలు అయ్యాయి. వైసీపీ నుంచి టీడీపీలో చేరిన నలుగురు ఎమ్మెల్యేలు మేకపాటి చంద్ర శేఖర్‌రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి, కోటం రెడ్డి శ్రీధర్‌రెడ్డి, ఆనం రామనారయణ రెడ్డిపై చర్యలు తీసుకొవాలని ఫిర్యాదు చేశారు.

YCP : పార్టీ ఫిరాయించిన వారిపై చర్యలు తీసుకోండి.. వైసీపీ ఫిర్యాదు..
Advertisement

YCP : పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలపై చర్యలు తీసుకోవాలని స్పీకర్, మండలి ఛైర్మన్లకు పైసీపీ ప్రతినిధులు ఫిర్యాదు చేశారు. ఏపీలో ఎన్నికలు ముందు పార్టీ ఫిరాయింపులు మొదలయ్యాయి. వైసీపీ నుంచి టీడీపీలో చేరిన నలుగురు ఎమ్మెల్యేలు మేకపాటి చంద్ర శేఖర్‌రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి, కోటం రెడ్డి శ్రీధర్‌రెడ్డి, ఆనం రామనారయణ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు.

అలాగే ఎమ్మెల్సీలు వంశీ కృష్ణ యాదవ్, సి. రామచంద్రయ్యపై వేటు వేయాలని వైసీపీ నేతలు మండలి ఛైర్మన్‌కు ఫిర్యాదు చేశారు. ఇటీవలే టీడీపీలో ఎమ్మెల్సీ సి. రామచంద్రయ్య, జనసేన పార్టీలో వంశీ కృష్ణ యాదవ్ చేరారు.

Tags

Related News

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

ఏపీలో అక్షరాస్యత శాతం మరీ అంత ఉందా? 100 శాతం సాధ్యమేనా?

వికటించిన మాత్రలు.. ఒకరు మృతి-53 మంది విద్యార్థులకు అస్వస్థత, పోలవరం జిల్లాలో ఘటన

బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు వాన కబురు, హైదరాబాద్‌లో తెల్లవారుజామున..

కృష్ణా జిల్లాలో షాకింగ్ న్యూస్.. నిందితుడి కాళ్లల్లోకి కాల్పులు జరిపిన పోలీసులు!

అన్నమయ్య జిల్లాలో ఫేక్ స్వామీజీ ఘరానా మోసం.. సాఫ్ట్‌వేర్ దంపతులకు రూ. 2 కోట్ల టోకరా!

Big Stories

Advertisement
×