E-Paper
Advertisement

Telangana Elections 2023 : ఆ ఓటర్లను తొలగించలేదు.. హైకోర్టును ఆశ్రయించిన కాంగ్రెస్ నేత

Telangana Elections 2023 : ఆ ఓటర్లను తొలగించలేదు.. హైకోర్టును ఆశ్రయించిన కాంగ్రెస్ నేత
Advertisement
Telangana Elections News

Telangana Elections News(Political news in telangana):

నాంపల్లి నియోజకవర్గంలో లక్షకుపైగా బోగస్‌ ఓట్లు ఉన్నాయని.. వాటిని రద్దు చేసే ప్రక్రియ చేప్టటాలని కోరుతూ కాంగ్రెస్ సీనియర్ నేత హైకోర్టును ఆశ్రయించారు. మరణించిన, ఇళ్లు మారిన, రెండు చోట్ల ఓటు హక్కు ఉన్న ఓటర్లను ఎలక్షన్‌ కమిటీ తొలగించలేదని ఆరోపించారు. ప్రత్యేక సవరణ ద్వారా ఈ బోగస్‌ ఓట్లు తొలగించేలా ఈసీని ఆదేశించాలని ఫిరోజ్‌ఖాన్‌ పిటిషన్‌లో పేర్కొన్నారు. అయితే.. ఈ పిటిషన్‌పై సీజే జస్టిస్‌ అలోక్‌ అరాథే ధర్మాసనం విచారణ జరిపింది.

ముసాయిదా ప్రకటించి అభ్యంతరాలు స్వీకరించాకే తుది జాబితా ఖరారు చేశామని ఈసీ తన వాదన వినిపించింది. ఇరు వాదనలు విన్న న్యాయస్థానం ఎన్నికల జాబితాలో జోక్యం చేసుకోలేమని తేల్చి చెప్పింది అభ్యంతరాలపై సీఈఓకు ఫిర్యాదు చేయాలని ఫిరోజ్‌ఖాన్‌కు సూచించింది. మరి కోర్టు సూచనల మేరకు బోగస్‌ ఓట్ల రద్దుపై ముందుకు వెళ్తారా? సీఈవోకు ఫిర్యాదు చేస్తారా? చేస్తే సీఈవో ఎలా స్పందిస్తారన్న అంశం ప్రస్తుతం ఆసక్తి రేపుతోంది.

Related News

సవాల్ మీది.. అరెస్ట్ మాదా? తెలంగాణ భవన్ వద్ద హైడ్రామా.. మాజీ మంత్రి హరీష్ రావు అరెస్ట్!

Minister Komatireddy: కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో మంత్రి ఉత్సాహం.. మీ రుణం తీర్చుకోలేనంటూ..?

Telangana BJP: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఇరుకున పెట్టేందుకు బీజేపీ బిగ్ స్కెచ్.. అందుకు వ్యూహం ఇదే..?

Khammam News: ఖమ్మంలో కాక రేపుతున్న మున్సిపల్ రాజకీయం.. ఓ పక్క గెలుపు వ్యూహాలు.. మరోపక్క జంపింగ్ రాజాల తంటాలు..!

Sarpanch elections: సర్పంచ్‌గా గెలవక ముందే అభ్యర్థి ప్రకటన చూసి అవాక్కయిన గ్రామస్థులు –  అసలు ఏం చేశాడో తెలుసా..?  

New Royal Enfield Bikes: రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి 2 క్రేజీ బైక్స్ లాంచ్, ఏకంగా 648cc ట్విన్ ఇంజిన్ తో!

Telangana Loksabha Election Results: కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి ప్రభంజనం.. భారీ మెజార్టీతో గెలుపు

Traffic diversions in Hyderabad due to counting of votes: ఎన్నికల కౌంటింగ్.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు!

Big Stories

Advertisement
×