E-Paper
Advertisement

Telangana Elections : బిగ్‌ టీవీ సర్వేకు దగ్గరగా ఇండియా టుడే సర్వే.. తెలంగాణలో కాంగ్రెస్‌దే అధికారం!

Telangana Elections : బిగ్‌ టీవీ సర్వేకు దగ్గరగా ఇండియా టుడే సర్వే.. తెలంగాణలో కాంగ్రెస్‌దే అధికారం!
Election news today telangana

Big TV Survey with India Today(Election news today telangana):

తెలంగాణలో కాంగ్రెస్‌దే అధికారమని ఎగ్జిట్ పోల్స్ అన్నీ చాలా గట్టిగా చెబుతున్నాయి. ఇండియా టుడే సర్వే కూడా ఇదే చెప్పింది. అయితే ఇండియా టుడే సర్వే వివరాలు బిగ్‌ టీవీ సర్వేకు చాలా దగ్గరగా ఉన్నాయి. ఇండియా టుడే తెలంగాణలో కాంగ్రెస్‌కు 63-73 సీట్లు వస్తాయని తెలిపింది. బిగ్‌ టీవీ కూడా కాంగ్రెస్‌కు 68-77 సీట్లు ఖాయమని చెప్పింది. బీఆర్‌ఎస్‌ 34-44 స్థానాలకు పరిమితమవుతుందని ఇండియా టుడే సర్వే తెలిపితే.. బిగ్‌ టీవీ సర్వే కూడా బీఆర్‌ఎస్‌ 32-41 స్థానాలకు పరిమితమవుతుందని తెలిపింది. ఇక బీజేపీకి 4-8 స్థానాలు మాత్రమే వస్తాయని ఇండియా టుడే సర్వే తెలిపింది. బిగ్‌ టీవీ సర్వే తెలంగాణలో బీజేపీకి 5-8 స్థానాలు మాత్రమే వస్తాయని తెలిపింది.

బిగ్‌ టీవి ఎగ్జిట్‌ పోల్స్‌ చెప్పినట్టే కర్నాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చాయి. కర్నాటకలో కాంగ్రెస్‌దే అధికారమని బిగ్‌ టీవీ సర్వే చెప్పింది. కర్నాటకలో కాంగ్రెస్‌కు 136-150 సీట్లు వస్తాయని చెప్పిన బిగ్‌ టీవీ సర్వేకు దగ్గరగా కర్నాటకలో కాంగ్రెస్ 135 సీట్లు సాధించింది. ఇక బీజేపీకి 63-72 సీట్లు వస్తాయన్న బిగ్‌ టీవీ సర్వే చెప్పింది. బిగ్‌ టీవీ సర్వే చెప్పినట్లే కర్నాటకలో 66 స్థానాలకు బీజేపీ పరిమితమైంది. కర్నాటక ఎన్నికల్లో బిగ్‌ టీవీ ఎగ్జిట్‌ పోల్స్ నిజమయ్యాయి. ఇక తెలంగాణలోనూ బిగ్‌ టీవీ సర్వే చెప్పినట్టే కాంగ్రెస్‌ అధికారంలోకి రానుందా?

Related News

Minister Komatireddy: కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో మంత్రి ఉత్సాహం.. మీ రుణం తీర్చుకోలేనంటూ..?

Telangana BJP: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఇరుకున పెట్టేందుకు బీజేపీ బిగ్ స్కెచ్.. అందుకు వ్యూహం ఇదే..?

Khammam News: ఖమ్మంలో కాక రేపుతున్న మున్సిపల్ రాజకీయం.. ఓ పక్క గెలుపు వ్యూహాలు.. మరోపక్క జంపింగ్ రాజాల తంటాలు..!

Sarpanch elections: సర్పంచ్‌గా గెలవక ముందే అభ్యర్థి ప్రకటన చూసి అవాక్కయిన గ్రామస్థులు –  అసలు ఏం చేశాడో తెలుసా..?  

New Royal Enfield Bikes: రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి 2 క్రేజీ బైక్స్ లాంచ్, ఏకంగా 648cc ట్విన్ ఇంజిన్ తో!

Telangana Loksabha Election Results: కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి ప్రభంజనం.. భారీ మెజార్టీతో గెలుపు

Traffic diversions in Hyderabad due to counting of votes: ఎన్నికల కౌంటింగ్.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు!

Telangana in Debt Trap | తెలంగాణ ఆర్థిక పరిస్థితి దయనీయం.. రుణ వడ్డీల చెల్లింపులకే భారీగా ఖర్చు

Big Stories

×