E-Paper
Advertisement

Nagarjuna Sagar Project : నాగార్జునసాగర్ డ్యామ్ వివాదం.. కేసీఆర్ సర్కార్ ఎందుకు స్పందించడంలేదు?

Nagarjuna Sagar Project : నాగార్జునసాగర్ డ్యామ్ వివాదం.. కేసీఆర్ సర్కార్ ఎందుకు స్పందించడంలేదు?

Nagarjuna Sagar Project : నాగార్జున సాగర్ ఇష్యూపై తెలంగాణ ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదు? తెలుగు రాష్ట్రాల మధ్య రెండు రోజులుగా రచ్చ రచ్చ జరుగుతుంటే ఎందుకు పట్టించుకోవడం లేదు? మా హక్కులు మేం సాధించుకోవడం తప్పెలా అవుతుందంటూ అటు ఏపీ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు మీడియా సమావేశం పెట్టి మరీ చెప్పుకొచ్చారు. మా వాటా నీటిని మేం విడుదల చేసుకునే స్వేచ్ఛ లేదా అంటూ ప్రశ్నించారాయన.

ఇటు, తెలంగాణలో సాగునీటి మంత్రిత్వ శాఖ కూడా సీఎం కేసీఆర్ చేతిలోనే ఉంది. అయినప్పటికీ ఒక్క మాట కానీ, ప్రకటన కానీ వెలువడకపోవడంపై చర్చ జరుగుతోంది. అటు.. నాగార్జున సాగర్ డ్యాం.. రెండు రాష్ట్రాల పోలీసుల వలయంలో ఉంది. ఏపీ పోలీసులపై తెలంగాణ అధికారులు ఎఫ్ఐఆర్ కూడా నమోదుచేశారు. మరోవైపు రాజకీయ అవసరాల కోసమే నాగార్జున సాగర్ డ్యాం ఇష్యూని తెరపైకి తెచ్చారనే వాదనలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ స్పందించకపోవడం చర్చకు దారితీస్తోంది.

Related News

Minister Komatireddy: కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో మంత్రి ఉత్సాహం.. మీ రుణం తీర్చుకోలేనంటూ..?

Telangana BJP: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఇరుకున పెట్టేందుకు బీజేపీ బిగ్ స్కెచ్.. అందుకు వ్యూహం ఇదే..?

Khammam News: ఖమ్మంలో కాక రేపుతున్న మున్సిపల్ రాజకీయం.. ఓ పక్క గెలుపు వ్యూహాలు.. మరోపక్క జంపింగ్ రాజాల తంటాలు..!

Sarpanch elections: సర్పంచ్‌గా గెలవక ముందే అభ్యర్థి ప్రకటన చూసి అవాక్కయిన గ్రామస్థులు –  అసలు ఏం చేశాడో తెలుసా..?  

New Royal Enfield Bikes: రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి 2 క్రేజీ బైక్స్ లాంచ్, ఏకంగా 648cc ట్విన్ ఇంజిన్ తో!

Telangana Loksabha Election Results: కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి ప్రభంజనం.. భారీ మెజార్టీతో గెలుపు

Traffic diversions in Hyderabad due to counting of votes: ఎన్నికల కౌంటింగ్.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు!

Telangana in Debt Trap | తెలంగాణ ఆర్థిక పరిస్థితి దయనీయం.. రుణ వడ్డీల చెల్లింపులకే భారీగా ఖర్చు

Big Stories

×