E-Paper
Advertisement

గద్వాల జిల్లాకు రెండు నామినేటెడ్ పదవులు భర్తీ!

గద్వాల జిల్లాకు రెండు నామినేటెడ్ పదవులు భర్తీ!
Advertisement

Nominated Posts: స్వేచ్ఛ బ్యూరో: గద్వాల్లో రెండు నామినేటెడ్ పదవులు దక్కాయి. గొర్రెలు, మేకల అభివృద్ధి సహకార ఫెడరేషన్‌ ఛైర్మన్‌ అయినటువంటి కొల్లె సరిత మరియు వాల్మీకి బోయ సహకార కార్పొరేషన్‌ ఛైర్మన్ అయినటువంటి గట్టు తిమ్మప్ప కు నామినేటెడ్ పదవులు దక్కాయి.

నామినేటెడ్‌ పదవుల భర్తీ..

తెలంగాణ ప్రభుత్వం పలు నామినేటెడ్ పోస్టుల భర్తీకి రేవంత్ రెడ్డి సర్కార్ శ్రీకారం చుట్టింది. ఈ నేపథ్యంలో బుధవారం 17 కార్పొరేషన్లకు చైర్మన్లతోపాటు వైస్‌ చైర్మన్లను నియమించింది. తెలంగాణలో నామినేటెడ్‌ పదవులను భర్తీ చేశారు. ఈ మేరకు వివరాలను టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌కుమార్‌ గౌడ్‌ ప్రకటించారు.

Advertisement

Also Read: తమిళనాడులో విజయ్ గెలవడంలో ఆశ్చర్యం లేదు..నటి శ్రియ కామెంట్స్ వైరల్!

గద్వాలకు చెందిన..

జోగులాంబ గద్వాల జిల్లాకు చెందిన సరిత తిరుపతయ్యతో పాటు గట్టు తిమ్మప్పకు పదవులు వరించాయి. గొర్రెలు, మేకల అభివృద్ధి సహకార ఫెడరేషన్‌ ఛైర్మన్‌గా కొల్లె సరిత, వాల్మీకి బోయ సహకార కార్పొరేషన్‌ ఛైర్మన్‌ గా గట్టు తిమ్మప్పలను నియమించింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం తమపై నమ్మకంతో అప్పగించిన బాధ్యతలను పూర్తిస్థాయిలో న్యాయం చేసేలా కృషి చేస్తామన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కు వారు కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement

Also read: హైడ్రా పేదల కోసమేనా? నాదర్గుల్‌లో చెరువుల కబ్జాపై హైడ్రా ఎందుకు నిద్రపోతోంది?: హరీశ్ రావు

Related News

బర్తరఫ్ తర్వాత తొలిసారి నోరు విప్పిన కొండా సురేఖ..సీయం పై సంచలన కామెంట్స్!

నన్ను అడగకుండా ఎలా బర్తరఫ్ చేస్తారు?.. అధిష్ఠానంపై మంత్రి కొండా సురేఖ ఫైర్!

సురేఖ అక్కా నేనున్నాను, పార్టీలోకి రావాలని కేఏపాల్ ఆహ్వానం

గవర్నర్‌కు సీఎం రేవంత్ లేఖ.. సురేఖను మంత్రివర్గం నుంచి బర్తరఫ్‌ చేయాలంటూ

సీఎం హైదరాబాద్‌కు రాకముందే.. మంత్రి పదవికి కొండా సురేఖ రాజీనామా? కాసేపట్లో మీడియా ముందుకు..

హైదరాబాద్కు మంత్రి కొండా సురేఖ.. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో కీలక వ్యాఖ్యలు, ముగింపు ఎలా?

కేటీఆర్ వచ్చే వేళ మిర్యాలగూడలో పొలిటికల్ హీట్.. కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ మధ్య వార్!

ఢిల్లీలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి అవార్డ్స్ 2026.. సీఎం రేవంత్ రెడ్డి స్పీచ్ వైరల్!

Big Stories

Advertisement
×