E-Paper
Advertisement

Telangana Movement | ఉద్యమకారులపై ఉన్న కేసులను ఎత్తివేయనున్న రేవంత్ ప్రభుత్వం!

Telangana Movement | తెలంగాణ ఉద్యమకారులపై కేసుల ఎత్తివేతకు రంగం సిద్ధమైంది. ఈ మేరకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. సీఎం ఆదేశాల నేపథ్యంలో .. 2014 జూన్ 2 వరకూ ఉద్యమకారులపై నమోదైన కేసులు వివరాలు ఇవ్వాలని ఎస్పీలకు డీజీపీ ఆదేశాలు జారీ చేశారు.

2009-14 మధ్య నమోదైన కేసులు ఎత్తివేసేందుకు సర్కార్ రెడీ అవుతోంది. త్వరలోనే కేసులు ఎత్తివేస్తున్నట్టు ఆదేశాలు వచ్చే అవకాశం ఉంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి ఉద్యమ కారులపై ఉన్న కేసులు ఎత్తివేస్తామని హామీ ఇచ్చారు.

Related News

Minister Komatireddy: కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో మంత్రి ఉత్సాహం.. మీ రుణం తీర్చుకోలేనంటూ..?

Telangana BJP: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఇరుకున పెట్టేందుకు బీజేపీ బిగ్ స్కెచ్.. అందుకు వ్యూహం ఇదే..?

Khammam News: ఖమ్మంలో కాక రేపుతున్న మున్సిపల్ రాజకీయం.. ఓ పక్క గెలుపు వ్యూహాలు.. మరోపక్క జంపింగ్ రాజాల తంటాలు..!

Sarpanch elections: సర్పంచ్‌గా గెలవక ముందే అభ్యర్థి ప్రకటన చూసి అవాక్కయిన గ్రామస్థులు –  అసలు ఏం చేశాడో తెలుసా..?  

New Royal Enfield Bikes: రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి 2 క్రేజీ బైక్స్ లాంచ్, ఏకంగా 648cc ట్విన్ ఇంజిన్ తో!

Telangana Loksabha Election Results: కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి ప్రభంజనం.. భారీ మెజార్టీతో గెలుపు

Traffic diversions in Hyderabad due to counting of votes: ఎన్నికల కౌంటింగ్.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు!

Telangana in Debt Trap | తెలంగాణ ఆర్థిక పరిస్థితి దయనీయం.. రుణ వడ్డీల చెల్లింపులకే భారీగా ఖర్చు

Big Stories

×