E-Paper
Advertisement

TS Govt Service Medals: విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ.. అధికారులకు సేవా పతకాలు

TS Govt Service Medals: విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ.. అధికారులకు సేవా పతకాలు
Advertisement

TS Govt Service Medals: విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన అధికారులకు సేవా పతకాలు ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం. అన్ని విభాగాల్లో కలిపి 7 శౌర్య పతకాలు, 9 మందికి మహోన్నత సేవా పతకాలు ప్రకటించింది. 80 మందికి ఉత్తమ సేవా పతకాలు, 42 మందికి కఠిన సేవా పతకాలతో పాటు పోలీసు శాఖలో 435 మందికి సేవా పతకాలు ప్రకటించింది ప్రభుత్వం.

అవినీతి నిరోధక శాఖలో ఐదుగురికి ఉత్తమ సేవా పతకాలు.. ముగ్గురికి సేవా పతకాలు.. విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ శాఖలో ముగ్గురికి ఉత్తమ సేవా పతకాలు.. ఏడుగురికి సేవా పతకాలు.. విపత్తు నిర్వహణ, అగ్నిమాపక శాఖలో ఆరుగురికి శౌర్య పతకాలు.. ముగ్గురికి ఉత్తమ సేవా పతకాలు.. 13 మందికి సేవా పతకాలు ప్రకటించారు. పోలీసు శాఖలో ఒకరికి రాష్ట్ర శౌర్య పతకం.. 9 మందికి మహోన్నత సేవా పతకాలు.. TSSPFలో ఒకరికి మహోన్నత సేవా పతకం.. నలుగురికి ఉత్తమ సేవా పతకాలు.. 15 మందికి సేవా పతకాలు ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం.

Advertisement

.

.

Related News

Ninnu kori Serial Today Episode September 2nd ‘నిన్ను కోరి’ సీరియల్‌: ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ చేసేందుకు శృతి తిప్పలు     

Gundeninda GudiGantalu Today episode: ప్రభావతికి మీనా స్ట్రాంగ్ వార్నింగ్.. కామాక్షి దెబ్బకు అవుట్.. మౌనికకు షాక్..

Karthika Deepam 2 Serial Today Episode August 26th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: పెళ్లికి ముందు జ్యోకు సీక్రెట్ గిఫ్ట్ ఇచ్చిన సూరజ్        

Brahmamudi Serial Today Episode August 14th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: కంపెనీ లాభాల గురించి చెప్పిన రాజు 

ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం.. విజయవాడలో సేఫ్ ల్యాండింగ్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 10th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: కాబ్రాకు హెల్ప్‌ చేసిన మనోహరి

మెగా ఫ్యాన్స్ దెబ్బకు భయపడుతున్న ‘పెద్ది’ నటుడు!

హర్మూజ్ తెరుస్తారా.. దాడులు ఎదుర్కొంటారా? ఇరాన్‌కు ట్రంప్ మాస్ వార్నింగ్!

Big Stories

Advertisement
×