E-Paper
Advertisement

Vyuham Petition: RGVకి హైకోర్టులో నిరాశ.. “వ్యూహం పై అక్కడే తేల్చుకోండి”

Vyuham Petition: RGVకి హైకోర్టులో నిరాశ.. “వ్యూహం పై అక్కడే తేల్చుకోండి”
Advertisement

Vyuham Petition: వ్యూహం సినిమా విడుదలపై సింగిల్ బెంచ్ ఇచ్చిన ఆర్డర్ ను సవాల్ చేస్తూ.. నిర్మాత దాసరి కిరణ్ కుమార్ దాఖలు చేసిన పిటిషన్ ను తెలంగాణ హైకోర్టు నేడు విచారణ చేపట్టింది. సినిమా విడుదల కాకపోవడంతో రూ.కోట్లలో నష్టం జరిగిందని నిర్మాత తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. వ్యూహం సినిమాకు సంబంధం లేని వ్యక్తులు పిటిషన్ వేశారని వాదనలు వినిపించారు.

జనవరి 11వ తేదీ వరకూ వ్యూహం సినిమా విడుదలను నిలిపివేస్తూ.. కొద్దిరోజుల క్రితం సింగిల్ బెంచ్ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 11కు బదులుగా 8నే విచారణ చేయాలని సినిమా యూనిట్ కోరింది. మెరిట్స్ ఆధారంగా సినిమా విడుదలపై నిర్ణయం తీసుకోవాలని సింగిల్ జడ్జ్.. డివిజన్ బెంచ్ కు విజ్ఞప్తి చేసింది. దీనిపై స్పందించిన హైకోర్టు.. సింగిల్ బెంచ్ లోనే తేల్చుకోవాలని పిటిషనర్ కు స్పష్టం చేసింది. తెలంగాణ హైకోర్టులో వ్యూహం విడుదలకు లైన్ క్లియర్ అవుతుందనుకున్న ఆర్జీవీకి నిరాశ ఎదురైంది.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×