E-Paper
Advertisement

Tukkuguda Congress Meeting Updates: కాంగ్రెస్ జాతీయ మేనిఫెస్టోను విడుదల చేసిన రాహుల్ గాంధీ

Tukkuguda Congress Meeting Updates: కాంగ్రెస్ జాతీయ మేనిఫెస్టోను విడుదల చేసిన రాహుల్ గాంధీ
Advertisement
Tukkuguda Congress Meeting Updates
Tukkuguda Congress Meeting Updates

Tukkuguda Congress Meeting Updates: కాంగ్రెస్ పార్టీ జాతీయ మేనిఫెస్టోను ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ విడుదల చేశారు. కాంగ్రెస్ గ్యారంటీ కార్డులను విడుదల చేశారు. పాంచ్ న్యాయ్ పేరుతో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను శుక్రవారం విడుదల చేసిన విషయం తెలిసిందే.

 అంతకుముందు శంషాబాద్ ఎయిర్‌పోర్టులో రాహుల్ గాంధీకి సీఎం రేవంత్ రెడ్డి స్వాగతం పలికారు. అక్కడినుంచి నేరుగా తుక్కుగూడ సభా ప్రాంగణానికి చేరుకున్నారు. వారితో పాటు కేసీ వేణుగోపాల్, సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వచ్చారు.  

Advertisement

అంతకుముందు మంత్రి సీతక్క మాట్లాడుతూ.. బీజేపీ, బీఆర్ఎస్ కలిసి కాంగ్రెస్‌ను అంతం చేయాలని చూశారని తెలిపారు. రాహుల్‌గాంధీ దేశం మొత్తం తిరుగుతూ ప్రజల హక్కుల కోసం పోరాడుతున్నారన్నారు. బీజేపీ నేతలను ప్రశ్నిస్తే ఈడీ కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. 

నియంతృత్వ బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించాలని మంత్రి పొన్నం ప్రభాకర్‌ తెలిపారు. రాష్ట్రంలోని అన్ని లోక్‌సభ స్థానాల్లో కాంగ్రెస్‌ గెలవాలన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామని స్పష్టం చేశారు. కాళేశ్వరంపై అసెంబ్లీలో చర్చ పెడితే కేసీఆర్‌ రాలేదని అన్నారు.

Related News

ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ ఆరోగ్యం మాటేంటి? షాకింగ్ విషయాలు, బిగ్ టీవీతో డాక్టర్ రవిశంకర్

హైదరాబాద్‌ వాసులకు అదిరిపోయే వార్త.. ఇందిరమ్మ ఇళ్లకు దరఖాస్తులు ప్రారంభం.. పూర్తి వివరాలు ఇవే!

మీర్‌పేట్‌లో అర్ధరాత్రి దారుణం.. బర్త్‌డే వేడుకలకు పిలిచి రౌడీషీటర్ దారుణ హత్య

GHMC ఎన్నికలపై హైకోర్టు సంచలన తీర్పు.. నోటిఫికేషన్‌కు తాత్కాలిక బ్రేక్!

తెలంగాణలో కొత్త ఎయిర్‌పోర్టులపై కీలక ప్రకటన.. వరంగల్ ఎయిర్‌పోర్టు నిధులు, టెండర్లు ఆహ్వానంపై

హైదరాబాద్ సిటీలో వాహనదారులకు బిగ్ అలర్ట్.. రెండు రోజులు ట్రాఫిక్ ఆంక్షలు, ఆయా ప్రాంతాల్లో

సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. డివైడర్‌ను ఢీకొట్టిన కారు.. ముగ్గురు మృతి

ఈసారి దక్షిణాది వంతు.. అల్పపీడనం సంకేతాలు, వారం పాటు వర్షాలు కుమ్ముడే కుమ్ముడు

Big Stories

Advertisement
×