E-Paper
Advertisement

Road Accident : చేగుంటలో రోడ్డు ప్రమాదం.. వలస కూలీలు మృతి

Road Accident : చేగుంటలో రోడ్డు ప్రమాదం.. వలస కూలీలు మృతి
Advertisement

Road Accident : రోడ్డు దాటడానికి ప్రయత్నిస్తున్న ఇద్దరి యువకులను వేగంగా వస్తున్న కారుడీ కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందారు. ఈ దారుణ ఘటన మెదక్ జిల్లా చేగుంట మండల కేంద్రం శివారులో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. బీహార్ రాష్ట్రానికి చెందిన ఇద్దరు యువకులు స్థానిక పరిశ్రమల్లో పనిచేస్తున్నారు. పరిశ్రమలో విధులు ముగిసిన తర్వాత 44 వ నెంబర్ జాతీయ రహదారిపై రోడ్డు దాటుతుండగా కామారెడ్డి వైపు నుండి హైదరాబాద్ వైపు వెళ్తున్న కారు ఢీ కొట్టింది.

ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతి చెందిన ఇద్దరు 25 నుండి 30 సంవత్సరాల వయసులోపు వారే ఉన్నారని సమాచారం. మృతుల్లో ఒకరిని షావాజ్(28) గా గుర్తించారు. మరొ యువకుడిని గుర్తించాల్సి ఉంది. చేగుంట పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని పోస్టుమార్టం నిమిత్తం రామాయంపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేస్తున్నారు.

Tags

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×