E-Paper
Advertisement

Upasana: అపోలో హాస్పిటల్‌కి ఉపాసన జంట.. డెలివరీ ముహూర్తం వచ్చేసింది..

Upasana: అపోలో హాస్పిటల్‌కి ఉపాసన జంట.. డెలివరీ ముహూర్తం వచ్చేసింది..
Advertisement
upasana delivery

Upasana kamineni latest news(Celebrity news today): మెగా కోడలి డెలివరీకీ వేళైంది. తొమ్మిది నెలలు నిండటంతో.. ఉపాసన అపోలో ఆసుపత్రిలో చేరారు. భార్య వెంట భర్త రామ్ చరణ్ తోడుగా ఉన్నారు. చిరంజీవి సతీమణి సురేఖతో పాటు ఉపాసన పుట్టింటివారు సైతం వారి వెంట వచ్చారు.

మంగళవారం ఉదయం ఆరున్నరకు డెలివరీకి ముహూర్తం నిర్ణయించినట్టు తెలుస్తోంది. మెగా కుటుంబంలోకి వచ్చేది ఎవరనే దానిపై అభిమానుల్లో ఉత్కంఠ పెరిగింది.

Advertisement

ఉపాసన డెలివరీ కోసం అపోలో హాస్పిటల్స్‌లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఆమె కోసం ఏకంగా ఓ ఫ్లోర్ మొత్తం కేటాయించారని సమాచారం.

డెలివరీ చేయడానికి.. అపోలో గ్రూపులోకే పేరొందిన వైద్య నిపుణులను ఇప్పటికే రప్పించారు. డెలివరీ తర్వాత వైద్య సేవల కోసం.. చిల్డ్రెన్ స్పెషలిస్ట్‌లను అందుబాటులో ఉంచారు. ఎలాంటి ఎమర్జెన్సీ అయినా వెంటనే స్పందించేందుకు ఆయా విభాగాలకు సంబంధించిన టాప్‌మోస్ట్ డాక్టర్లు అపోలో హాస్పిటల్‌లో రెడీగా ఉన్నారు.

Advertisement

వారసుడైనా, వారసురాలైనా.. తమకు ఒక్కటేనని.. ఎలాంటి తేడా లేదని.. కొణిదెల కుటుంబ సభ్యులు అంటున్నారు. ఫ్యాన్స్ మాత్రం మెగా హీరోనే అంటున్నారు.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×