E-Paper
Advertisement

Telangana University : పరీక్షా కేంద్రం కోసం లంచం డిమాండ్.. ఏసీబీకి చిక్కిన తెలంగాణ యూనివర్సిటీ వీసీ..

Telangana University : పరీక్షా కేంద్రం కోసం లంచం డిమాండ్.. ఏసీబీకి చిక్కిన తెలంగాణ యూనివర్సిటీ వీసీ..
Advertisement

Telangana University : తెలంగాణ యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్ దాచేపల్లి రవీందర్ ఏసీబీకి చిక్కడం కలకలం రేపింది. హైదరాబాద్ తార్నాకలోని ఆయన నివాసంలో రూ.50 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కారు.

Advertisement

భీంగల్‌లో పరీక్షా కేంద్రం ఏర్పాటు కోసం దాసరి శంకర్ అనే వ్యక్తి నుంచి తెలంగాణ యూనివర్శిటీ వీసీ రవీందర్ రూ.50 వేలు లంచం డిమాండ్ చేశారని తెలుస్తోంది. ఈ డబ్బులు తీసుకుంటుండగానే ఏసీబీ అధికారులు ఆయనను పట్టుకున్నారు. ప్రస్తుతం తెలంగాణ యూనివర్శిటీ వీసీ దాచేపల్లి రవీందర్ ఇంట్లో ఏసీబీ అధికారులు తనిఖీలు కొనసాగిస్తున్నారు.

సమాజానికి ఆదర్శంగా ఉండాల్సిన వ్యక్తే ఇలా అవినీతికి పాల్పడటంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఓ యూనివర్సిటీ వీసీ డబ్బులకు కక్కుర్తి పడటంపై ప్రజలు మండిపడుతున్నారు.

Related News

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Airtel 5G యూజర్లకు బిగ్ షాక్.. హాట్‌స్పాట్ ఆన్ చేశారో.. అన్‌లిమిటెడ్ డేటా ఫట్!

క్షీణిస్తున్న వాంగ్‌చుక్ ఆరోగ్యం.. రంగంలోకి దిల్లీ హైకోర్టు.. కేంద్రానికి అల్టిమేటం!

హై టెక్ సిటీ స్టేషన్ ఇక ఇంటర్నేషనల్ స్టైల్‌లో.. చూస్తే ఆశ్చర్యపోతారు!

Gundeninda GudiGantalu Today episode: మనోజ్ కు బాలు దెబ్బ.. ఇదేం ట్విస్ట్ రా బాబు.. బాలు ఆట అదిరిపోయింది..

Bramhamudi Raj : ‘బ్రహ్మముడి’ రాజ్ ఏం చదివాడో తెలుసా..?

వర్షాకాలంలో మొక్కజొన్న తినే.. అలవాటు ఉందా?

Big Stories

Advertisement
×