E-Paper
Advertisement

Haragopal : ఆ చట్టాన్ని రద్దు చేయండి.. హరగోపాల్ డిమాండ్..

Haragopal : ఆ చట్టాన్ని రద్దు చేయండి.. హరగోపాల్ డిమాండ్..
Advertisement

Haragopal : ఉపా చట్టాన్ని రద్దు చేయాలని ప్రొఫెసర్ హరగోపాల్ డిమాండ్ చేశారు. తనపై తప్పుడు కేసు పెట్టామని ప్రభుత్వం భావించిందన్నారు. అందుకే రాజదోహ్రం కేసు ఎత్తి వేయాలని నిర్ణయించిందని పేర్కొన్నారు. తనపైనే కాదు అందరిపైనా ఆ కేసును ఎత్తివేయాలని కోరారు. అసలు ఉపా చట్టాన్నే రద్దు చేయాలని హరగోపాల్ డిమాండ్ చేశారు.

Advertisement

హరగోపాల్ పై చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం కింద పోలీసులు నమోదు చేసిన కేసులను ఎత్తివేయాలని తాజాగా సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఆయనపై పెట్టిన దేశద్రోహం కేసు ఎత్తివేయాలని డీజీపీ అంజనీకుమార్‌ కు ఆదేశాలు జారీ చేశారు. సమాజంలో చట్టానికి వ్యతిరేకంగా కార్యకలాపాలు సాగిస్తున్న వారిని నిరోధించేందుకు ఉపా యాక్ట్ తీసుకొచ్చారు.

2022 ఆగస్టు 19న ములుగు జిల్లా తాడ్వాయి పీఎస్ లో చట్టవిరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం ఉపా కింద హరగోపాల్‌తోపాటు 152 మందిపై కేసు నమోదు చేశారు. ఆయనపై ఆర్మ్స్ యాక్ట్ తోపాటు 10 సెక్షన్ల కింద కేసులు నమోదు అయ్యాయి. అయితే ఈ దేశద్రోహం కేసు తాజాగా వెలుగులోకి వచ్చింది. దీంతో తెలంగాణ సమాజం నుంచి తీవ్రస్థాయిలో అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో హరగోపాల్ పై నమోదు చేసిన కేసులను ఉపసంహరించుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది.

Tags

Related News

Ninnu kori Serial Today Episode September 2nd ‘నిన్ను కోరి’ సీరియల్‌: ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ చేసేందుకు శృతి తిప్పలు     

Gundeninda GudiGantalu Today episode: ప్రభావతికి మీనా స్ట్రాంగ్ వార్నింగ్.. కామాక్షి దెబ్బకు అవుట్.. మౌనికకు షాక్..

Karthika Deepam 2 Serial Today Episode August 26th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: పెళ్లికి ముందు జ్యోకు సీక్రెట్ గిఫ్ట్ ఇచ్చిన సూరజ్        

Brahmamudi Serial Today Episode August 14th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: కంపెనీ లాభాల గురించి చెప్పిన రాజు 

ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం.. విజయవాడలో సేఫ్ ల్యాండింగ్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 10th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: కాబ్రాకు హెల్ప్‌ చేసిన మనోహరి

మెగా ఫ్యాన్స్ దెబ్బకు భయపడుతున్న ‘పెద్ది’ నటుడు!

హర్మూజ్ తెరుస్తారా.. దాడులు ఎదుర్కొంటారా? ఇరాన్‌కు ట్రంప్ మాస్ వార్నింగ్!

Big Stories

Advertisement
×