E-Paper
Advertisement

BJPLP Leader: బీజేపీ శాసనసభాపక్ష నేతపై సస్పెన్స్.. వారిద్దరి మధ్యే పోటీ

BJPLP Leader: బీజేపీ శాసనసభాపక్ష నేతపై సస్పెన్స్.. వారిద్దరి మధ్యే పోటీ
Advertisement
BJP news in telangana

BJP news in telangana(TS politics):

తెలంగాణ అసెంబ్లీలో బీజేపీ శాసనసభాపక్ష నేతపై సస్పెన్స్‌ కొనసాగుతోంది. ఎవరిని నియమించాలనే దానిపై అధిష్టానం కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా ఆ పార్టీ ఎమ్మెల్యేలతో రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌ రెడ్డి సమావేశమయ్యారు. శాసనసభాపక్ష నేతపై చర్చిస్తున్నారు.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 8 స్థానాల్లో గెలిచింది. అందులో ఆరుగురు కొత్తవారే ఉన్నారు. రాజాసింగ్‌, మహేశ్వర్‌ రెడ్డి మాత్రమే ఇంతకుముందు ఎమ్మెల్యేలుగా పనిచేశారు. దీంతో వీరిద్దరి మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఒకవేళ రాజాసింగ్‌, మహేశ్వర్‌ రెడ్డి కాకుంటే కామారెడ్డి నుంచి గెలిచిన వెంకట రమణారెడ్డికి ఛాన్స్‌ దక్కనున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే అధిష్టానం రాజాసింగ్‌ వైపే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది.

Advertisement

మరోవైపు నేడు జరగనున్న అసెంబ్లీ సమావేశాన్ని బహిష్కరించే యోచనలో ఉంది బీజేపీ. అక్బరుద్దీన్‌ ప్రొటెం స్పీకర్‌గా ఉండడంతో తాము ప్రమాణం చేయబోమని ఇప్పటికే రాజాసింగ్‌ ప్రకటించారు. దీంతో ఇవాళ ప్రమాణస్వీకారం చేస్తారా.. లేదా అనే దానిపై సందిగ్ధం నెలకొంది.

Related News

మేడ్చల్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం.. గాల్లో పల్టీలు కొట్టిన కారు

కొండా సురేఖ బర్తరఫ్‌లో బిగ్ ట్విస్ట్.. నిజాలు బయటపెట్టిన టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్!

మేడ్చల్‌లో పార్కింగ్ రగడ కలకలం.. హెచ్చరికలు జారీ చేసిన సీఐ క్రాంతి కుమార్!

తెలంగాణలో కొత్త పింఛన్‌‌దారులకు బిగ్ రిలీఫ్.. ఆ విషయంపై క్లారిటీ!

కాంగ్రెస్‌కు కొండా‌ గుడ్‌బై? త్వరలో భారీ అప్‌డేట్ అంటూ పోస్ట్, వాస్తవం ఏమిటంటే?

తెలంగాణ సీఎం భద్రతా సమాచారం లీక్.. తెలుగు స్క్రైబ్ నిర్వాహకులపై కేసు, అసలేం జరిగింది?

రేవంత్‌ కేబినెట్‌లోకి మరో ఫైర్‌బ్రాండ్.. హైకమాండ్‌తో విజయశాంతి మంతనాలు, ఆ శాఖ కోసం పట్టు

సొంత పార్టీని ముంచేస్తున్న నేతల దూకుడు.. కాంగ్రెస్‌ పార్టీలో నెక్స్ట్ ఏ సీనియర్ టార్గెట్?

Big Stories

Advertisement
×