BigTV English

TS Ministers: తెలంగాణ మంత్రులు వీరే.. ఐటీశాఖ మంత్రిగా శ్రీధర్ బాబు

TS Ministers: తెలంగాణ మంత్రులు వీరే.. ఐటీశాఖ మంత్రిగా శ్రీధర్ బాబు
TS New Ministers list

TS New Ministers list(Political news today telangana):

రాష్ట్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన వారికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శాఖలు కేటాయించారు. మంత్రులకు శాఖలు కేటాయించే విషయమై శుక్రవారం అర్థరాత్రి వరకూ ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్, ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ లతో రేవంత్ సుదీర్ఘ భేటీలు నిర్వహించారు.


భట్టి విక్రమార్క- ఆర్థిక, ఇంధన శాఖ
ఉత్తంకుమార్ రెడ్డి – నీటిపారుదల, పౌరసరఫరాల శాఖలు
దామోదర రాజనర్సింహ – వైద్యారోగ్య శాఖ
కోమటిరెడ్డి వెంకటరెడ్డి – రోడ్లు భవనాల శాఖ, సినిమాటోగ్రఫీ
పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి – రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖలు
పొన్నం ప్రభాకర్ – రవాణా, బీసీ సంక్షేమ శాఖలు
సీతక్క – పంచాయతీరాజ్, మహిళా శిశు సంక్షేమ శాఖలు
కొండా సురేఖ – అటవీ, దేవాలయ శాఖలు
శ్రీధర్ బాబు – ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాలు
జూపల్లి కృష్ణారావు – ఎక్సైజ్, పర్యాటక శాఖలు
తుమ్మల నాగేశ్వరరావు – వ్యవసాయ, చేనేత శాఖలు కేటాయించారు.


Related News

Mother’s Love: అమ్మకు ప్రేమతో.. హ్యాపీ మదర్స్ డే..!

Cm Revanth Reddy: నేడు పాల‌మూరుకు సీఎం.. రూ.110 కోట్ల‌తో ఎలివేటెడ్ కారిడార్ రోడ్డుకు శంకుస్థాప‌న‌!

Pawan Kalyan: ఇష్టం వ‌చ్చిన‌ట్టు మాట్లాడితే తొక్కిప‌ట్టి నార‌ తీస్తాం.. రోజా, కోడాలికి ప‌వ‌న్ స్ట్రాంగ్ వార్నింగ్!

Chadrababu Naidu vs YS Jagan: తిరుమల డిక్లరేషన్ రగడ.. గెలిచిందెవరు?

Chiranjeevi: చిరు చేసిన పనికి గుండె ఆగిపోయినంత పనైంది- తెలుగు హీరోయిన్..!

Krithi Shetty: లైంగిక వేధింపులపై ఉప్పెన బ్యూటీ ఊహించని కామెంట్స్.. అది కావాలంటూ..!

Big Stories

×