E-Paper
Advertisement

World Record : ఒక్క నిమిషంలో 133 నకల్ పుషప్స్.. తెలంగాణ వ్యక్తి వరల్డ్ రికార్డ్..

World Record : ఒక్క నిమిషంలో 133 నకల్ పుషప్స్.. తెలంగాణ వ్యక్తి వరల్డ్ రికార్డ్..
Advertisement
TS news updates

World Record in Pushups(TS news updates):

ఒక్క నిమిషంలో 133 నకల్ పుషప్స్ చేసి చింతల కృష్ణారెడ్డి అనే వ్యక్తి వరల్డ్ రికార్డ్ సాధించాడు. మేడ్చల్ జిల్లా ఘట్ కేసర్ మండలం అంకుశాపూర్ గ్రామానికి చెందిన చింతల కృష్ణా రెడ్డి ఈ రికార్డును .. పోచారం మున్సిపల్ పరిధి అన్నోజిగూడ తులిప్ హోటల్ లో సాధించాడు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నకల్ పుషప్స్ ఒక్క నిమిషంలో 133 చేసి వరల్డ్ రికార్డు సాధించినందుకు చాలా సంతోషంగా ఉందని అన్నారు. ఎన్నో సంవత్సరాల నుండి కృషి చేస్తే ఈరోజు ఫలితం దక్కిందని ఆనందం వ్యక్తం చేశారు. దీనికోసం అహర్నిశలు కష్టపడ్డానని ఒకసారి భుజం బ్రేక్ జరిగి వాటర్ ఫామ్ అయినా పట్టు విడవకుండా విజయం సాధించనని అన్నారు.

Advertisement

ఏదైనా విజయం సాధించాలంటే పట్టుదల ముఖ్యమని పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చునని అన్నారు. ఈ కార్యక్రమంలో పిర్జాదిగూడ మేయర్ జక్కా వెంకట్ రెడ్డి, పోచారం మున్సిపల్ చైర్మన్ కొండల్ రెడ్డి, కౌన్సిలర్ మెట్టు బాల్ రెడ్డి.. తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Related News

విఫలమైన సామూహిక సున్తీలు.. 43 మంది బాలురు మృతి, దక్షిణాఫ్రికాలో ఘటన

ట్రంప్‌‌కు ఊహించని షాక్‌.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ వ్యవహారం.. కొత్త ఆదేశాలకు కోర్టు బ్రేక్

ఇస్తాంబుల్ తీరంలో ఘోరం.. రెండు టర్కీ నౌకలు ఢీ, 10 మంది గల్లంతు!

ప్రియుడితో భార్య రొమాన్స్.. రోబో వాక్యూమ్ క్లీనర్‌ను వాడిన భర్త, చివరికి జైల్లో…

నేపాల్ వరదల గురించి ముందే చెప్పిన బాబా వంగా.. తరువాత జరుగబోయేది ఇదే

పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు.. ఇరాన్ స్థావరాలపై అమెరికా దాడి, గుణపాఠం చెబుతాం-మొజాబ్తా ఖమేని

పాక్‌లో ఘోరం.. 125 ఏళ్ల నాటి ఆలయం కూల్చివేత.. రగిలిపోతున్న హిందువులు!

నేపాల్ జలప్రళయం.. ఒకే ఇంట్లో 24 మృతదేహాలు.. 1000 దాటిన మరణాలు!

Big Stories

Advertisement
×