E-Paper
Advertisement

Sharmila: కలిసి పోరాడుదాం.. బండి సంజయ్, రేవంత్‌రెడ్డిలకు షర్మిల ఫోన్..

Sharmila: కలిసి పోరాడుదాం.. బండి సంజయ్, రేవంత్‌రెడ్డిలకు షర్మిల ఫోన్..
Advertisement

Sharmila: కేసీఆర్ మెడలు వంచాలంటే ప్రతిపక్షాలు ఏకం కావాలని వైఎస్‌ఆర్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పిలుపునిచ్చారు. ఈ మేరకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డిలకు ఫోన్ చేశారు. రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యలపై కలిసి పోరాడుదామని వారిని కోరారు. ఉమ్మడి కార్యాచరణ సిద్ధం చేద్దామని.. దాని ద్వారా కేసీఆర్ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి నిరుద్యోగులకు న్యాయం జరిగేలా చేద్దామని అన్నారు.

ప్రగతి భవన్ మార్చ్ పిలుపునిద్దామని రేవంత్ రెడ్డి, సంజయ్‌లను కోరారు. కేసీఆర్ మెడలు వంచాలంటే ప్రతిపక్షాలు ఏకం కావాలని.. కలిసి పోరాటం చేయకపోతే ప్రతిపక్షాలను తెలంగాణలో బతకనివ్వరని వెల్లడించారు.

Advertisement

ఇక షర్మిల ఫోన్‌కు బండి సంజయ్ సానుకూలంగా స్పందించారు. త్వరలో సమావేశమవుదామని షర్మిలతో చెప్పారు. ఉమ్మడి పోరాటానికి పూర్తి మద్ధతు ఇస్తున్నట్లు వెల్లడించారు. అయితే రేవంత్ రెడ్డి మాత్రం పార్టీలో చర్చించినాకే నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు.

Related News

బీజేపీలోకి కొండా సురేఖ.. క్లారిటీ ఇచ్చిన ఎంపీ డీకే అరుణ!

కాన్‌స్టర్ సొల్యూషన్స్ ప్రారంభోత్సవంలో కేటీఆర్ కీలక వ్యాఖ్యలు!

కామారెడ్డి జిల్లాలో ఘోరం.. ఆర్టీసీ బస్సు బోల్తా స్పాట్‌లో 13 మంది..!

మాదాపూర్‌లో ఈ-సిగరెట్ల దందా గుట్టురట్టు.. పోలీసులకు ఎలా చిక్కారంటే..?

ఖమ్మం జిల్లాలో చైనా సైబర్ గ్యాంగ్ దందా కలకలం.. 52 మంది యువకులు అరెస్ట్!

కేసీఆర్‌కు బిగ్ షాక్.. సంచలన నిర్ణయం తీసుకున్న తెలంగాణ కాంగ్రెస్..!

మేడ్చల్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం.. గాల్లో పల్టీలు కొట్టిన కారు

కొండా సురేఖ బర్తరఫ్‌లో బిగ్ ట్విస్ట్.. నిజాలు బయటపెట్టిన టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్!

Big Stories

Advertisement
×