E-Paper
Advertisement

RBI : వడ్డీరేట్లలో మార్పులేదు.. ఆర్బీఐ కీలక నిర్ణయం..

RBI : వడ్డీరేట్లలో మార్పులేదు.. ఆర్బీఐ కీలక నిర్ణయం..
Advertisement

RBI : కీలక రేట్లను RBI యథాతథంగా ఉంచింది. పరపతి విధాన కమిటీ సమావేశ నిర్ణయాలను గవర్నర్‌ శక్తికాంత దాస్‌ వెల్లడించారు. రెపోరేటును 6.5 శాతం వద్ద కొనసాగిస్తున్నామని ప్రకటించారు. ఎంఎస్‌ఎఫ్‌, బ్యాంక్‌ రేట్‌ కూడా 6.75 శాతం వద్ద స్థిరంగా ఉంచారు.

Advertisement

రిటైల్‌ ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టింది. ఈ నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థ వృద్ధికి ఊతమివ్వాల్సిన అవసరం ఉంది. అందుకే కీలక రేట్లలో ఆర్‌బీఐ మార్పులు చేయదని వార్తలు వచ్చాయి. ఆర్థిక విశ్లేషణలు అదే అభిప్రాయాలను వ్యక్తం చేశారు. విశ్లేషకుల అంచనాలకు అనుగుణంగానే RBI వడ్డే రేట్లను మార్చలేదు.

గత పరపతి విధాన కమిటీ సమావేశంలోనూ రెపో రేటును ఎలాంటి మార్పు చేయలేదు. అప్పుడు కూడా 6.5 శాతంగానే ఉంచారు. ద్రవ్యోల్బణాన్ని నియంత్రించేందుకు 2022 మే నుంచి వరుసగా 6 దఫాల్లో రెపోరేటును 250 బేసిస్‌ పాయింట్ల వరకు ఆర్‌బీఐ పెంచింది. కీలక రేట్లపై నిర్ణయాన్ని తీసుకునేందుకు రిటైల్‌ ద్రవ్యోల్బణ గణాంకాలను పరిగణనలోకి తీసుకుంటారు. ఏప్రిల్‌లో రిటైల్‌ ద్రవ్యోల్బణం 18 నెలల కనిష్ఠంగా ఉంది . అప్పుడు 4.7 శాతానికి దిగివచ్చింది.

Related News

ఎల్‌నినోతో జాడలేని ఎవుసం పనులు.. ! అనూహ్యంగా పెరిగిన కూలీల హాజరు! గత ఏడాది 25వేల మంది.. ఇప్పుడు 2.54లక్షల మందికి ‘ఉపాధి’!

వరి లేకుండానే సిరుల సాగు! అది ఆదర్శ వ్యవసాయ గ్రామం! సంప్రదాయ పంటలుండవు.. అంతా లాభదాయక సాగే..!

లక్షల్లో జీతాలు మెక్కుతూ.. బిజినెస్‌మెన్‌ల అవతారమెత్తుతూ! దాదాపు 20వేల మంది ఇదే దారిలో..! విద్యార్థుల చదవులు అంధకారంలో..!

సామాన్యుడికి భారంగా దేశంలో పైపైకి పెట్రోల్ ధరలు.. ఆగేది అక్కడేనా!

పెట్రో, డిజీల్ ధ‌ర‌ల పెంపు ఖాయం…! లీట‌ర్‌కు రూ.10 నుంచి రూ. 15 వ‌ర‌కు పెరిగే అవ‌కాశం..?

ఉద్య‌మ‌కారుల ప్ర‌త్యేక క‌మిటీకి చైర్మ‌న్ ఎవ‌రు? కోదండ‌రామ్‌, పొన్నం, వివేక్‌ల పేర్లు ప‌రిశీలిస్తున్న స‌ర్కార్‌..

బీఆరెఎస్‌కు ఒక్క‌సారిగా చంద్ర‌బాబు ఆద‌ర్శ‌మెలా అయ్యాడు..!? మారనున్న ఆ పార్టీ లైన్‌కు ఇది సంకేత‌మా?

కేసీఆర్ ద‌ళిత వ్య‌తిరేకా? ఆయ‌న అసెంబ్లీకి రాక‌పోవ‌డానికి కార‌ణం ఇదా? సీఎం రేవంత్ మాట‌ల్లో మ‌ర్మ‌మేమిటి??

Big Stories

Advertisement
×