E-Paper
Advertisement

Gundeninda GudiGantalu Today episode: ప్రభావతికి కడుపుమంట.. బాలు దెబ్బకు మీనా షాక్.. ఇదేం ట్విస్ట్ గురు..

Gundeninda GudiGantalu Today episode: ప్రభావతికి కడుపుమంట.. బాలు దెబ్బకు మీనా షాక్.. ఇదేం ట్విస్ట్ గురు..
Advertisement

Gundeninda GudiGantalu Today episode November 27th : ఇక హాస్పిటల్ లో అరుణ్ ను చూసిన బాలు వాడు ఎంతకి తెగించాడో చూసావా.. మీనా తన భార్య అని అందరితో చెప్పుకుంటున్నాడు. వాడు చేసిన దాంట్లో తప్పేముందండి తను ప్రేమించిన అమ్మాయికి ఏమైందో అని కంగారు పడిపోతూ అక్కడికి వచ్చారు. తన వల్ల తప్పేమీ జరగలేదు మీరే సుమతి అరుణ్ని కలవనివ్వకుండా చేస్తున్నారు అని మీనా చాలా సీరియస్ అవుతుంది. అయితే మీనా ఆ మాట అనగానే బాలు చాలా సీరియస్ అవుతాడు అంటే నిన్నగాక మొన్న వచ్చిన వాడే నీకు ఎక్కువైపోయాడా..? వాడి కోసమే ఇదంతా చేస్తున్నారా? అయితే నువ్వు వాడితోనే మాట్లాడుకో పో నాతో మాట్లాడాల్సిన అవసరం లేదు.. నీ చెల్లెల్ని వాడికే ఇచ్చి పెళ్లి చెయ్యి మధ్యలో నా గురించి ఏది మాట్లాడాల్సిన అవసరం లేదు అని సీరియస్ అయ్యి వెళ్ళిపోతాడు. అయితే బాలు మీ మెడలో తాళి కట్టిన పాపానికి నేను నిన్ను తీసుకుని వెళ్తాను అని అంటాడు.

రోహిణి కాపురంలో ప్రభా చిచ్చు..

ఇక మనోజ్ జ్యూస్ తాగడానికి చాలా కష్టపడి పోతూ ఉంటాడు. అయితే రోహిణి తనకి ఇంకొక జ్యూస్ తీసుకుని వచ్చి ఇస్తుంది. రోహిణి అలా జ్యూస్ తెచ్చి ఇవ్వడంతో మనోజ్ నేను ఒకటే తాగలేకున్నాను ఇంకొకటి ఎందుకు అన్నట్టుగా మాట్లాడుతాడు.. అయితే ప్రభావతి ఏంటే వాడు ఏం మాట్లాడుతున్నాడు అని రోహిణి అడుగుతుంది. నన్ను కూడా తనతో పాటు షో రూమ్ కి రమ్మని పిలుస్తున్నాడు అత్తయ్య అని రోహిణి ఎంత చెప్తున్నా సరే ప్రభావతి మాత్రం అస్సలు నమ్మదు కానీ మనోజ్ పరిస్థితిని చూసి ఇక పర్వాలేదులే అని అనుకుంటుంది. మొత్తానికి రోహిణి ప్లాన్ అయితే సక్సెస్ అవుతుంది. ఇక రోహిణి షో రూమ్ కి వెళ్లడానికి ఒప్పుకుంటుంది కానీ మీనా ఇంకా రాలేదని అరుస్తూ ఉంటుంది. ఇక ప్రభావతి సత్యం నీ అన్నం పెడతాను రమ్మని చెప్తుంది. ఇప్పుడు కలిసి భోజనం చేస్తూ ఉండగా అప్పుడే బాలు, మీనా సడెన్గా లోపలికి ఎంట్రీ ఇస్తారు..

బాలు మాటతో ప్రభావతి షాక్..

Advertisement

ఇక బాలు లోపల తాగని ఎక్కడికి వెళ్లారు రా ఇంత పొద్దున్నే ఏమైంది అని అడుగుతాడు సత్యం. ఏం లేదు మావయ్య మా చెల్లెలు కోసం మా అమ్మ ఫోన్ చేస్తే వెళ్ళాము అని జరిగిన విషయాన్ని మీనా చెప్తుంది. అయితే సుమతి ఎంత పని చేసిందా ఎందుకే ఇలా చేసింది అని సత్యం టెన్షన్ పడిపోతూ ఉంటారు. ముందు సుమతీకి ఎలా ఉందో చూసి వస్తాను అసలు ఏం జరిగింది అంటూ సత్యం మాట్లాడడంతో.. ప్రభావతి భోజనం చేసి వెళ్లొచ్చండి ఇది అర్జెంటుగా వెళ్లాల్సిన పని ఏమీ లేదు కదా అని అంటుంది. మీకు ఆ తర్వాత నన్ను ప్రేమించిన వ్యక్తిని కాదని అనడంతో తట్టుకోలేక భోజనం తినకుండా ఉండిపోయింది. అందుకే తనకు ఇలాంటి ఆరోగ్య పరిస్థితి వచ్చింది అని మీనా అంటుంది. అయితే బాలు నా మీదనే తప్పు ఉంది అని వేసుకున్నావా అంటే సీరియస్గా వెళ్ళిపోతాడు.

బిర్యాని తెచ్చుకున్న బాలు..

ఎక్కడికి వెళ్తున్నావ్ రా ముందు భోజనం చేసి వెల్లూరు సత్యం ఎంతగా బ్రతిమిలాడిన సరే అసలు వినకుండా బాలు నాకేం వద్దు నేను ఇంట్లో తినను అని కోపంగా వెళ్ళిపోతారు.. ఎక్కడికి వెళ్తున్నావ్ రా ముందు భోజనం చేసి వెల్లూ అని సత్యం ఎంతగా బ్రతిమిలాడిన సరే.. అసలు వినకుండా పాలు నాకేం వద్దు నేను ఇంట్లో తినను అని కోపంగా వెళ్ళిపోతారు. ఇక తర్వాత బాలు బిర్యానీ తెచ్చుకుని తినడం చూసినా మనోజ్ ఆ వాసనతో దగ్గరికి వస్తాడు మనోజ్.. అయితే నువ్వు ఏంటి రా ఇలా వచ్చావు అంటే బిర్యానీ తెచ్చుకున్నావ్ కదరా నాకు కూడా పెడతావు అని అన్నట్టుగా సైగ చేస్తాడు. మీరు మారిపోయారండి. ఒకప్పుడు నాకు బిర్యానీ పెట్టి మీరు తినే వాళ్ళు కానీ ఇప్పుడు నన్ను పిలవకుండానే మీరు బిర్యాని తినాలని అనుకుంటున్నాను అని నేను చాలా ఫీల్ అవుతుంది.

అరుణ్ ను బాలు ఒప్పుకుంటాడా..?

Advertisement

సుమతి ఆరోగ్య పరిస్థితి ఇంకాస్త దిగజారిపోయింది అని పార్వతి చెప్పడంతో మీనా సాంగ్ పడిపోతూ ఉంటుంది. సిటీ పరిస్థితి రోజుకి క్షీణిస్తుంది కాబట్టి మనం ఏదో ఒకటి చేసి.. సుమతి ఆరోగ్యం వస్తుంది కాబట్టి మనకి ఏదో ఒకటి చేసే తనని కాపాడాలి అని మీనా అనుకుంటుంది. బాలుని ఒప్పిస్తానని తన తల్లికి మాట ఇస్తుంది కానీ బాలు మాత్రం అస్సలు వినకుండా ఉంటాడు. మరి మీ నా ప్రయత్నం ఎంతవరకు ఫలిస్తుంది. బాలు సుమతి పెళ్లికి ఒప్పుకుంటాడా లేదా అన్నది మాత్రం ఇప్పుడు సస్పెన్స్ గా మారింది. మరి రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి..

Also Read :Illu Illalu Pillalu Today Episodes: చందుకు టెన్షన్.. ధీరజ్, ప్రేమ లవ్ ఆసనం.. రామారాజుకు టెన్షన్..

Related News

Brahmamudi Serial Today Episode November 27th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: ఇందు కాళ్ల మీద పడిపోయిన ప్రశాంత్ 

Illu Illalu Pillalu Today Episodes: చందుకు టెన్షన్.. ధీరజ్, ప్రేమ లవ్ ఆసనం.. రామారాజుకు టెన్షన్..

Intinti Ramayanam Today Episode: పల్లవి ఎంట్రీతో పార్వతి టెన్షన్.. రమ్య కిడ్నాప్.. అవని దెబ్బకు ఫ్యూజుల్ అవుట్..

Podarillu Today Episode : అయ్యో పాపం చక్రీ.. మహా ప్లాన్ సక్సెస్.. విక్కీ సర్ప్రైజ్ గిఫ్ట్.

Nindu Noorella Saavasam Serial Today Episode November 27th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: అమర్ రూంలోంచి డబ్బులు కొట్టేసిన మనోహరి 

Telugu TV Serials: ఈ వారం సీరియల్స్ టీఆర్పీ రేటింగ్.. ‘పొదరిల్లు ‘ పరిస్థితి ఏంటి..?

Friday TV Movies : శుక్రవారం టీవీల్లోకి సూపర్ హిట్ సినిమాలు.. వీటిని అస్సలు మిస్ అవ్వొద్దు..

Big Stories

Advertisement
×