Illu Illalu Pillalu Today Episode Novemberth 27th: ధీరజ్ ప్రేమ ఇద్దరు గుడికి వెళ్తారు. అదే గుడికి చందు అలాగే అంజలి కూడా వస్తారు వాళ్ళిద్దరూ కూడా పూజ చేయించుకొని చాలా సంతోషంగా అక్కడ ఉంటారు. అయితే చందు కూడా అంజలితో ప్రేమగా ఉండేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. ఇక ఇద్దరు కలిసి ఫోటోలు దిగుతుంటారు వీరిద్దరిని ఈరోజు చూసేస్తాడు. ధీరజ్ వీళ్ళిద్దరిని చూసి అరె పెద్దోడా నువ్వు ఇంత పని చేస్తావని నేను అస్సలు అనుకోలేదు రా అనేసి ఆలోచిస్తూ ఉంటాడు అయితే ధీరజ్ నీ చందు కూడా చూసేయడంతో అంజలిని తీసుకొని చందు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.. ఈరోజు వెనకాల వెళ్లిన కూడా అస్సలు పట్టించుకోకుండా చందు వెళ్లిపోతాడు.. ఇక ప్రేమ ధీరజ్ నీ అస్సలు వదిలిపెట్టకుండా తనని ఫాలో అవుతూ కిందకి వెళ్తాడు కానీ ప్రేమ మాత్రం ఏమైంది రా నీ అంత అడుగుతున్న సరే ధీరజ్నిజం చెప్పడు..
శ్రీవల్లి తన బిడ్డ కోసం ఒక స్వెటర్ ని కుట్టి తను చూసుకుంటూ చాలా మురిసిపోతూ ఉంటుంది.. అయితే వలన నా పాలు తీసుకొని వస్తాడు దాన్ని తాగిన తర్వాత మళ్లీ తన కడుపుని చూసుకొని మురిసిపోతూ ఉంటుంటే అప్పుడే రామరాజు వేదవతి వాళ్ళు సడన్గా ఇంటికి వస్తారు. వాళ్ళని చూసిన భాగ్యం చాలా సీరియస్ అయ్యి వాళ్ళు తెచ్చిన డబ్బులని అలాగే స్వీట్లు పడేస్తుంది. అది విన్న వెధవతి చాలా సీరియస్ అవుతుంది.. నా కూతురికి ముష్టి వేయడానికి వచ్చారని భాగ్యం అనగానే బేధమతి మా కోడలికి మేము చూసుకొని మాట్లాడడానికి వచ్చాము నువ్వు అలా అనుకుంటే నేనేమీ చేయలేను అని సీరియస్ అవుతుంది. ఎపిసోడ్ లో ఇదే హైలైట్ గా నిలుస్తుంది..
ఇకపోతే ప్రేమ ధీరజులు వెళుతూ ఉండగా ప్రేమ నాకు పానిపూరి తినాలనిపిస్తుంది అని అడుగుతుంది.. అయితే ప్రేమ కోసం పానీ పూరి తీసుకురావడానికి వెళ్తూ ఉండగా… ప్రేమ నువ్వు ఆపు నేను వెళ్లి తీసుకొని వస్తాను అని వెళ్తుంది. ఇక చందు మాత్రం అంజలికి రోజురోజుకీ దగ్గరవుతూ ఉంటాడని అర్థమవుతుంది. చందు అంజలి పార్కులో కూర్చుని పానీపూరి తింటూ సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు.. కొంతమంది ఆడవాళ్లు చందు దగ్గరకు వచ్చి ఫోటో తీయమని అడుగుతారు అయితే అంజలి నేను మీకు ఫోటో తీస్తాను అని అంటుంది.. ఇక తర్వాత ధీరజ్ వాళ్లు కూడా పానీపూరి తింటూ అదే పార్కు దగ్గర కనిపిస్తారు అయితే చందు వాళ్ళని చూస్తాడు ధీరజ్ కూడా చందు అంజలిని చూసి ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఈ ఎపిసోడ్ లో ఇదే హైలెట్ ట్విస్ట్ అనే చెప్పాలి.. చందు అంజలికి దగ్గర అయితే వల్లి ఒంటరి అవుతుందని బాగా అర్థమవుతుంది. ఇకముందు ఎపిసోడ్లలో చందు అంజలి పెళ్లి చేసుకుంటారా అన్న సస్పెన్స్ కూడా ఇప్పుడు కొనసాగుతుంది.
ఇక ధీరజ్ చందు కి ఫోన్ చేసి ఎక్కడున్నావ్ పెద్దోడా అని అడుగుతాడు.. కానీ చందు నేను ఇక్కడే ఉన్నాను అని ఎంత చెబుతున్నా సరే ధీరజ్ మాత్రం మొదట నమ్మనట్టే ఉంటాడు కానీ ఆ తర్వాత చందు చెప్పిన విషయాన్ని నమ్మి నిజమే అని అనుకుంటాడు. అయితే చందు ఏం చెప్పినా సరే ధీరజ్ కి అనుమానం వచ్చిందని కాస్త భయపడిపోతూ ఉంటాడు అంజలి ఏంటి మీ తమ్ముడా ఎందుకు భయపడుతున్నావు అని అడుగుతుంది. చందు ఏం జరిగింది నువ్వు నీ భర్తకు ఎందుకు విడాకులు ఇచ్చావు అని అడుగుతాడు.. నా భర్త ఒక శాడిస్ట్ అందుకే అతన్ని వదిలించుకున్నాను. అటు చందు కూడా తన ఎమోషనల్ స్టోరీ ని చెప్పి చాలా ఫీల్ అయిపోతాడు..
ధీరజ్ రౌడీలు కారును తీసుకున్నారు ఇంతవరకు ఎటువంటి అప్డేట్ ఇవ్వలేదని కంగారుపడుతూ ఉంటారు. అయితే రౌడీలకు ఫోన్ చేస్తే ఆ కారుని నేను ఇస్తానని ఎవరు చెప్పారు రా.. నీకు ఇదే మార్నింగ్ అనుకో నేను కచ్చితంగా ఆ కారును పాటలుగా చేసి అమ్మేస్తామని అంటాడు. మంచివాడి లాగా మారితే మారిపోయినట్లేనా.. నీ దగ్గర మంచివాడు అనిపించుకోవడానికి నేను ఎలా చేశాను అందుకే నీకు బుద్ధి వచ్చింది కదా.. ఇప్పుడు ఇక మీదైనా జాగ్రత్తగా ఉండు మాతో పెట్టుకోవద్దు అని ధీరజ్ కి వార్నింగ్ ఇవ్వగానే ధీరజ్ ఇంకా రెచ్చిపోయి ఎలాగైనా సరే మిమ్మల్ని కొట్టి మరి నా కారును నేను తెచ్చుకుంటాను అని అంటాడు. ఇక ప్రేమ రాదని ధీరజ్ నువ్వు చేసిన పనికి ఇప్పుడు ఏం జరిగిందో చూడు కారుని వాళ్ళు రౌడీలు మోసం చేసి తీసుకున్నారు ఇప్పుడేం చేయమంటావు..ఇప్పుడు నేను కారును తీసుకొని వస్తాను.. కానీ ప్రేమ మాత్రం అంత ఆవేశపడకురా నీకు ఏం జరగకుండా నేను చూసుకుంటాను అని ఒక లవ్ ఆసనం గురించి చెప్పండి. వీళ్లిద్దరు ఈ రొమాంటిక్ పోజ్ఎపిసోడ్కి హైలైట్ గా నిలుస్తుంది. తిరుపతిని చూసిన సుకన్య మాత్రం ఓర్వలేక చచ్చిపోతూ ఉంటుంది.
సుకన్య వచ్చి అత్తయ్య గారు మిమ్మల్ని పిలుస్తున్నారు వెంటనే రమ్మని చెప్పారు అని లోపల వాళ్ళని సంతోషంగా ఉండనివ్వకుండా డిస్టర్బ్ చేస్తుంది. మేము మంచి పనిలో ఉంటే నువ్వు డిస్టర్బ్ చేస్తావ్ ఏంటి కొంచెం కూడా నీకు బుద్ధి లేదా అని ప్రేమ సుకన్యపై గట్టిగా అరిచేస్తుంది. కాని వేరొకటి పిలిచింది అని చెప్పగానే ఇద్దరు అక్కడికి వెళ్తారు అయితే అక్కడ రామరాజు వల్లికి విడాకులు ఇవ్వకుండా ఆపేందుకు లాయర్ తో మాట్లాడమని లాయర్ సలహా ఇచ్చాడు అని చెప్తాడు. ఇక అప్పుడే నర్మదా ఫోన్ చేయడంతో వేదవతి మాత్రం అస్సలు మాట్లాడడానికి ఇష్టపడదు. నాకు గవర్నమెంట్ కోడాలంటే అస్సలు ఇష్టం లేదు నాకు నువ్వంటేనే ఇష్టం ప్రేమ అంటూ ప్రేమ పై పొగడ్తలు వర్షం కురిపిస్తుంది. ఇక రామరాజు లాయర్ తో ఎలా మాట్లాడాలి? ఏం మాట్లాడాలి అని రామరాజు నర్మదతో మాట్లాడుతాడు అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది. మరి రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..