E-Paper
Advertisement

Friday TV Movies : శుక్రవారం టీవీల్లోకి సూపర్ హిట్ సినిమాలు.. వీటిని అస్సలు మిస్ అవ్వొద్దు..

Friday TV Movies : శుక్రవారం టీవీల్లోకి సూపర్ హిట్ సినిమాలు.. వీటిని అస్సలు మిస్ అవ్వొద్దు..
Advertisement

Friday TV Movies : శుక్రవారం సినిమాల సందడి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రతిరోజు వచ్చే సినిమాలను చూసేందుకు అటు జనాలు కూడా ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించడంతో చాలామంది శుక్రవారం వచ్చే సినిమాలు చూడడానికి ఆసక్తి కనబరుస్తుంటారు. కేవలం సినిమాలు థియేటర్లలో రిలీజ్ అవ్వడం మాత్రమే కాదు.. అటు ఓటిటి లవర్స్ ని ఆకట్టుకునే విధంగా కొత్త సినిమాలు చాలానే వచ్చేస్తూ ఉంటాయి. వీటితో పాటుగా మరికొన్ని సినిమాలు కూడా ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఇక శుక్రవారం టీవీ లవర్స్ ని ఆకట్టుకునే విధంగానే చానల్స్ స్టార్ హీరోల సినిమాలను ప్రసారం చేస్తుంటాయి. మరి ఈవారం టీవీ చానల్స్ లలోకి రాబోతున్న సినిమాలు ఏవో ఒకసారి చూసేద్దాం..

జెమిని టీవీ..

బుల్లితెర ప్రేక్షకులు ఎక్కువగా ఆదరిస్తున్న టీవీ ఛానెల్స్ లలో ఒకటి జెమిని టీవీ.. ఒకప్పుడు సీరయల్స్ ను ఎక్కువ ప్రసారం చేసేది. కానీ ఇప్పుడు పోటీపడి హిట్ సినిమాలను ప్రసారం చేస్తుంది.. ఎక్కువమంది ఇక్కడ వచ్చే సినిమాలు చూసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు..

Advertisement

ఉద‌యం 9 గంట‌ల‌కు – ముగ్గురు మొన‌గాళ్లు

మధ్యాహ్నం 3.30 గంట‌లకు – ర‌భ‌స‌

జెమిని లైఫ్..

Advertisement

ఉద‌యం 11 గంట‌ల‌కు – ప్రాణ స్నేహితులు

సాయంత్రం 4.30 గంట‌ల‌కు – నా గ‌ర్ట్‌ఫ్రెండ్ బాగా రిచ్‌

జెమిని మూవీస్..

జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్  అవుతున్నాయి. ఇవాళ ఇక్కడ ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..

ఉద‌యం 7 గంట‌ల‌కు – గోపి గోపిక గోదావ‌రి

ఉద‌యం 10 గంట‌ల‌కు – ల‌డ్డూబాబు

మధ్యాహ్నం 1 గంటకు – గుడుంబా శంక‌ర్‌

సాయంత్రం 4 గంట‌ల‌కు – ఒక్క‌డు చాలు

రాత్రి 7 గంట‌ల‌కు – సై

రాత్రి 10 గంట‌ల‌కు – ఎవ‌డి గోల వాడిదే

స్టార్ మా మూవీస్..

ఉద‌యం 7 గంట‌ల‌కు – నా పేరు శేషు

ఉద‌యం 9 గంట‌ల‌కు – కాలా

మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు – డీజే టిల్లు

సాయంత్రం 3 గంట‌ల‌కు – స‌ర్కారువారి పాట‌

సాయంత్రం 6 గంట‌ల‌కు – పుష్ప‌

రాత్రి 9.30 గంట‌ల‌కు – మ‌ట్టీ కుస్తీ

స్టార్ మా గోల్డ్..

ఉద‌యం 5 గంట‌ల‌కు – పందెం

ఉద‌యం 8 గంట‌ల‌కు – సూప‌ర్ కౌబాయ్‌

ఉద‌యం 11 గంట‌లకు – న‌మో వెంక‌టేశ‌

మధ్యాహ్నం 2 గంట‌లకు – యాత్ర‌

సాయంత్రం 5 గంట‌లకు – స‌ప్త‌గిరి LLB

రాత్రి 8 గంట‌లకు – M.S. ధోనీ

రాత్రి 11 గంట‌ల‌కు – సూప‌ర్ కౌబాయ్‌

ఈటీవీ సినిమాలు..

ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంఉద‌యంది. అయితే ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..

ఉద‌యం 7 గంట‌ల‌కు – ఇష్టం

ఉద‌యం 10 గంట‌ల‌కు – ప‌క్కింటి అమ్మాయి

మ‌ధ్యాహ్నం 1 గంట‌కు – ఇదిత్య 369

సాయంత్రం 4 గంట‌ల‌కు – బృందావ‌నం

రాత్రి 7 గంట‌ల‌కు – ఎదురీత‌

రాత్రి 10 గంట‌ల‌కు – ల‌వ్ మాక్‌టైల్ 2

ఈటీవీ ప్లస్..

మధ్యాహ్నం 3 గంటల‌కు – అజేయుడు

ఈటీవీ..

మధ్యాహ్నం 3 గంటల‌కు – రౌడీ గారి పెళ్లాం

రాత్రి 10.30 గంట‌ల‌కు – రౌడీ గారి పెళ్లాం

జీతెలుగు..

ఉద‌యం 7 గంట‌ల‌కు – ఇష్టం

ఉద‌యం 10 గంట‌ల‌కు – ప‌క్కింటి అమ్మాయి

మ‌ధ్యాహ్నం 1 గంట‌కు – ఇదిత్య 369

సాయంత్రం 4 గంట‌ల‌కు – బృందావ‌నం

రాత్రి 7 గంట‌ల‌కు – ఎదురీత‌

రాత్రి 10 గంట‌ల‌కు – ల‌వ్ మాక్‌టైల్ 2

జీ సినిమాలు..

ఉద‌యం 7 గంట‌ల‌కు – అఖిల్

ఉద‌యం 9 గంట‌ల‌కు – వ‌సంతం

మధ్యాహ్నం 12 గంట‌లకు – ఆంధ్ర కింగ్ తాలుఖా

మధ్యాహ్నం 3 గంట‌ల‌కు – తంత్ర‌

సాయంత్రం 6 గంట‌ల‌కు – బ్రూస్ లీ

రాత్రి 9 గంట‌ల‌కు – ఎక్క‌డ‌కు పోతావు చిన్న‌వాడ‌

స్టార్ మా..

మధ్యాహ్నం 4 గంట‌కు – Mr. పెళ్లికొడుకు

మధ్యాహ్నం 9 గంట‌కు – నువ్వు నాకు న‌చ్చావ్‌

రాత్రి 11 గంట‌ల‌కు – నువ్వు నాకు న‌చ్చావ్‌

ఈ శుక్రవారం ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే కావడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. మీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..

Tags

Related News

నాగార్జున షో చూడరు..అంతా స్క్రిప్ట్ .. సంచలన విషయాలు బయటపెట్టిన రోహిత్!

రాంప్రసాద్ గుంట నక్క.. దెబ్జానీ కాదు ఫేక్జానీ: రోహిత్

ఎలిమినేషన్.. అమ్మ కన్నీళ్లు పెట్టుకుంది.. రోహిత్ ఎమోషనల్!

శాలిని ప్రపోజల్.. తెగ సిగ్గుపడిపోయిన రోహిత్..మ్యాటర్ ఏంటి బ్రో?

త్రిగుణ్ పీఆర్ టీమ్ పై రోహిత్ ఫైర్.. ఆడవాళ్ళపై పిచ్చి కామెంట్స్ అంటూ!

ప్రియుడు శివ్ కోసం తిరుమలలో మోకాళ్లపై మెట్లెక్కిన ప్రియాంక జైన్!

ఆడియన్స్ ఓటింగ్ వల్ల ఎలిమినేట్ కాలేదు.. అన్ ఫేర్ ఎలిమినేషన్ అంటున్న రోహిత్!

Big Stories

Advertisement
×