Gundeninda GudiGantalu Today episode September 9th : నిన్నటి ఎపిసోడ్ లో.. సత్యం ఇంట్లో అందరు సరదాగా ఉంటారు. ఉదయం లేవగానే ఇంట్లో పండగ వాతావరణం నెలకొంటుంది. అందరూ కలిసి సరదాగా ఉంటారు. బాలు మీనాల పెళ్లి రోజుని ఎలాగైనా సరే గ్రాండ్గా చేయాలని అనుకుంటారు. పూజ చేసి బాలు మీనా ఆశీర్వాదం కోసం వస్తారు. ముందుగా సుశీల దగ్గర ఆశీర్వాదం తీసుకుంటారు. ఆ తర్వాత ప్రభావతి సత్యం వద్ద ఆశీర్వాదం తీసుకోవాలని అనుకుంటారు..
ప్రభావతిని సత్యం గుడి వెళ్లాలని అంటాడు. ప్రభావతి మనం ఎందుకు అంటుంది. కానీ సత్యం మాత్రం మనం కచ్చితంగా గుడికి వెళ్లి పూజ చేయించాలని అంటాడు. వాళ్లు వెళ్ళగానే అందరూ టిఫిన్ చేద్దామని అడుగుతారు. మీనా పూరి చేశాను అని అంటుంది. నేను ఇంత పొద్దున ఆయిల్ ఫుడ్ అస్సలు తినను అని సంజయ్ అంటాడు. అంత పెద్దగా ఆయిలే ఉండదండి తినండి అని అందరూ అంటున్న సరే నేను తినను నాకు కావాల్సింది నేను ఆర్డర్ పెట్టుకుంటాను అని అంటాడు. కారంతో సంజయ్ కు చుక్కలు కనిపిస్తాయి. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. మీనా బాలు వాళ్ళ అత్తగారింటికి తీసుకెళ్తుంది. పార్వతి వాళ్ళింట్లో బాలుని మంచిగా చూసుకుంటారు కానీ శివ ముచ్చట రావడంతో బాలు సీరియస్ అవుతాడు. సుమతి షర్టు బాగుంది బాగా సెట్ అయింది బావ అని అంటుంది. అయితే బామ్మ కూడా బాగుంది అని చెప్పింది అని బాలు అంటాడు. అవును ఇంతకీ షర్టు ఎక్కడ కొన్నారు అని అడుగుతాడు. దానికి పార్వతి మేం కొనలేదండి మా శివ కొన్ని తీసుకొని వచ్చాడు అని పార్వతి అంటుంది. ఆ మాట వినగానే బాలు కోపం పెరుగుతుంది.
మీ అమ్మకు నేను చెప్పావ్ ఆడుకొన్నాడని చెప్తే నేను అసలు వేసుకునే వాడినే కాదు.. అసలు ఎందుకు నువ్వు నాకు చెప్పలేదు అని మీనాపై బాలు సీరియస్ అవుతాడు.. ఈ విషయం మీద కూడా తెలియదు బాబు అని పార్వతి అంటుంది అప్పుడే ఇంట్లోకి వచ్చిన శివ.. నేను కొంటే ఏమైంది నేను కొనడం వల్ల ఏమైనా తప్పు అయిందా అని అంటాడు. అయితే వీడు కొనడం తెలిస్తే నేను అసలు వేసుకునే వాడినే కాదు కదా అని అంటాడు. ఇప్పుడు నీకు ఉన్నానని తెలిసింది కదా మరి ఎందుకు ఇప్పుడు వేసుకున్నావ్ అని శివ అంటాడు.
అదేమీ లో కొని ఫుట్ పాత్ పై ఉండే షర్టు కాదు బ్రాండెడ్ సెట్ ఏ కొన్నాను అని శివ అంటాడు.. నువ్వు నీ సొంతం డబ్బులు కష్టపడి ఏమి కొనలేదు వడ్డీలకి ఇచ్చిన డబ్బులతో వేరే వాళ్లకు కన్నీళ్లను చూసి దాంతో వచ్చిన సొమ్ముని నాకు ఖర్చు పెట్టావు అని శివ పై అరుస్తాడు. ఆ షర్టు శివ మొహాన పడేసి అక్కడి నుంచి వచ్చేస్తాడు. బయట షర్ట్ లేకుండా పాలు వెళ్తున్నాడు ఏంటి అని అందరూ అడుగుతారు కానీ బాలు మాత్రం మీనా అని రమ్మని చెప్పి వెళ్ళిపోతారు.
Also Read: మంగళవారం టీవీల్లోకి రాబోతున్న సినిమాలు.. ఆ రెండు మిస్ చెయ్యకండి..
బాలు ఇంటికి షర్ట్ లేకుండా రావడంతో అందరూ షాక్ అవుతారు.. బాలు మాత్రం ఏమీ చెప్పకుండా వెళ్ళిపోతాడు. షర్ట్ లేకుండా వీడు రావడం ఏదో ఉంది అని ప్రభావతితోపాటు అందరూ అడుగుతారు. కానీ బాలు ఏమి సమాధానం చెప్పకుండా వెళ్ళిపోతాడు.. ఇక మీనాని అందరూ అడుగుతారు. కింద రోహిణి షర్టు లేకుండా రావడం గురించి మీ నాన్న పదే పదే అడుగుతుంది. దిమ్మ తిరిగిపోయే సమాధానం చెబుతుంది.. సుశీల మీనా అని అడిగి అసలు సమస్య ఏంటో తెలుసుకుంటుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. బాలు మీనాల మధ్య ఉన్న కోపాన్ని సుశీల పోగొట్టేస్తుంది. అందరూ కలిసి వాళ్ళ కోసం కేక్ ను తెచ్చి డెకరేట్ చేస్తారు.. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..