Today Movies in TV : ఈ మధ్య రోజూ కొత్త సినిమాలు వస్తుంటాయి.. అలాగే కొన్ని సినిమాలు ఓటీటీలోకి కూడా వచ్చేస్తున్నాయి. ఈ మధ్య వస్తున్న సినిమాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా ప్రతి రోజు వచ్చే సినిమాలు బోలెడు ఉన్నాయి. టీవీల్లోకి బోలెడు సినిమాలు ప్రజల ముందుకు వచ్చేస్తున్నాయి. మరి టీవీ లల్లోకి కొత్త సినిమాలు బోలెడు వస్తున్నాయి. అందులో కొన్ని సినిమాలు హిట్ మూవీస్. మరి వీకెండ్ మాత్రమే కొత్త సినిమా లు వస్తాయి. మరి ఆలస్యం ఎందుకు మంగళవారం ఎలాంటి సినిమాలు వస్తున్నాయో ఒక్కసారి ఇపుడు వివరంగా తెలుసుకుందాం..
తెలుగు టీవీ ఛానెల్స్ లలో జెమినీ టీవీకి ప్రత్యేక స్థానం ఉంది. ఈ ఛానల్ కు ప్రేక్షకుల ఆదరణ ఎక్కువే.. ఇక్కడ ప్రతి రోజు కొత్త సినిమాలు ప్రసారం అవుతాయి..
ఉదయం 9 గంటలకు- పాగల్
మధ్యాహ్నం 2.30 గంటలకు- ఒసేయ్ రాములమ్మ
జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయి. నేడు ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..
ఉదయం 7 గంటలకు- రామాచారి
ఉదయం 10 గంటలకు- టాప్ హీరో
మధ్యాహ్నం 1 గంటకు- 7th సెన్స్
సాయంత్రం 4 గంటలకు- తప్పు చేసి పప్పు కూడు
సాయంత్రం 7 గంటలకు- ఒక్కడు
రాత్రి 10 గంటలకు- తుపాకి
ఉదయం 6 గంటలకు- సూర్య vs సూర్య
ఉదయం 8 గంటలకు- దాదా
ఉదయం 11 గంటలకు- తూటా
మధ్యాహ్నం 2 గంటలకు- పొలిటికల్ రౌడీ
సాయంత్రం 5 గంటలకు- బద్రీనాథ్
రాత్రి 8 గంటలకు- త్రినేత్రం
రాత్రి 11 గంటలకు- దాదా
తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్ లలో స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..
ఉదయం 7 గంటలకు- చావు కబురు చల్లగా
ఉదయం 9 గంటలకు- జక్కన్న
మధ్యాహ్నం 12 గంటలకు- నువ్వే నువ్వే
మధ్యాహ్నం 3 గంటలకు- మత్తు వదలరా
సాయంత్రం 6 గంటలకు- అఖండ
రాత్రి 9 గంటలకు- ఈగల్
ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..
ఉదయం 7 గంటలకు- సాంబయ్య
ఉదయం 10 గంటలకు- మహాకవి కాళోజి
మధ్యాహ్నం 1 గంటకు- అక్కమొగుడు
సాయంత్రం 4 గంటలకు- భార్య భర్తల బంధం
సాయంత్రం 7 గంటలకు- అబ్బాయిగారు
మధ్యాహ్నం 3 గంటలకు- అగ్ని
రాత్రి 9 గంటలకు- ఎర్ర మందారం
ఉదయం 9 గంటలకు- కథానాయకుడు
సాయంత్రం 4.30 గంటలకు- శైలజా రెడ్డి అల్లుడు
ఉదయం 7 గంటలకు- పేపర్ బాయ్
ఉదయం 9 గంటలకు- రెడీ
మధ్యాహ్నం 12 గంటలకు- అన్నవరం
మధ్యాహ్నం 3 గంటలకు- ఆట
సాయంత్రం 6 గంటలకు- శివలింగ
రాత్రి 9 గంటలకు- డి డి రిటర్న్స్
ఈ మంగళవారం బోలెడు సినిమాలు ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే ఉండడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. నీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..