E-Paper
Advertisement

Intinti Ramayanam Today Episode: పల్లవి దెబ్బకు పార్వతి షాక్.. కమల్ కు అనుమానం.. రాజేంద్రకు నిజం తెలుస్తుందా..?

Intinti Ramayanam Today Episode: పల్లవి దెబ్బకు పార్వతి షాక్.. కమల్ కు అనుమానం.. రాజేంద్రకు నిజం తెలుస్తుందా..?
Advertisement

Intinti Ramayanam Today Episode September 3rd : పార్వతిని వీల్ చైర్లు ఇంటికి తీసుకురావడంతో భానుమతి కంగారు పడిపోతూ ఉంటుంది.. ఏంట్రా పార్వతి నీలా వీల్ చైర్లు తీసుకొచ్చారు ఏంట్రా డాక్టర్ ఏం చెప్పాడు రా అసలు  డాక్టర్ ఏం చెప్పారు అని కంగారు పడిపోతూ ఉంటుంది. ఏం కాలేదా అమ్మమ్మ గారు మీరు ఏమి కంగారు పడకండి అని అవని అంటుంది. పార్వతీకి అలవడానికి కారణం ఏంటో నాకు బాగా తెలుసు అని భానుమతి అంటుంది. అసలు ఎందుకు భానుమతి అలా అనిందో అని అందరూ చూస్తూ ఉంటారు.. పార్వతి కలవడానికి కారణం పల్లవిని అని కమల్ కొడతాడు. కానీ మీ అమ్మకి అల అవ్వడానికి కారణం మీనాన్నే.. మీ నాన్న ఆమెకు దూరంగా ఉండడం వల్లే తను ఇలా భారిపోయింది ముందు వెళ్లి మీ నాన్నని తీసుకురండి అని భానుమతి క్లాస్ పీకుతుంది. భానుమతికి సపోర్ట్ చేస్తూ ఉంటారు మావయ్య గారిని తీసుకురండి అని అవని కూడా చెప్తుంది. సరే నేను వెళ్లి నానని తీసుకొస్తాను అని అక్షయ్ బయటికి రాగానే అక్కడ కిడ్నాపర్స్ కనిపించడంతో ఎవరు అని అడుగుతారు.

పార్వతికి ఫ్యూజుల్ అవుట్..

పార్వతి మళ్లీ తిరిగి వచ్చిందని ఇంట్లోని వాళ్ళందరూ సంతోషంగా ఉంటారు. అయితే ఆరాధ్య బాబుని తీసుకుని వచ్చి నానమ్మ నువ్వు త్వరగా ఇంటికి రావాలని బాబు నేను ఇద్దరం కలిసి దేవుడికి దండం పెట్టుకున్నాము అని చెప్తుంది. అబ్బాయికి మాటలు రావు కదమ్మా మరి ఎలా దండం పెట్టుకున్నారు అని పార్వతి పిల్లలతో సరదాగా మాట్లాడుతూ ఉంటుంది.. అయితే అప్పుడే శ్రేయ అత్తయ్య గారు మీకు ఆపిల్స్ కట్ చేసి ఇవ్వనా అని అంటుంది. ఇప్పుడేమీ వద్దమ్మా అని ఎంత చెప్తున్నా సరే.. పార్వతికి శ్రీ ఆపిల్స్ కట్ చేసి తెచ్చేస్తుంది. అప్పుడే అక్కడికి వచ్చిన పల్లవి నేను పెడతాను అత్తయ్యకి అని అంటుంది.. పార్వతి మాత్రం పల్లవి మాటతో టెన్షన్ పడిపోతూ ఉంటుంది.

పల్లవి వార్నింగ్ కు షాక్..

Advertisement

ఏంటి అత్తయ్య గారు మీరు కోలుకొని మామయ్య గారు వచ్చిన తర్వాత నా గురించి అన్ని నిజాలు చెప్తారా అని పల్లవి అడుగుతుంది.. పల్లవి నీకేం కావాలి పల్లవి నన్ను వదిలిపెట్టు పల్లవి అని టెన్షన్ పడిపోతూ బ్రతిమలాడుకుంటూ ఉంటుంది. నువ్వు మా ఇంట్లో వాళ్ళందరినీ ఎప్పుడు ఏం చేస్తావో అనే టెన్షన్ పడిపోతూ ఉండడం నావల్ల కావడం లేదు అసలు నీకేం కావాలో చెప్పు పల్లవి అని పార్వతీ బ్రతిమలాడుతుంది. ఆ మాట వినగానే పల్లవి నా గురించి మీరు చెప్పకుండా ఉండడమే నాకు కావాలి అని అంటుంది.. నేను ఎవరిని ఎక్కడ చంపుతానో తెలియదు కదా మీరు ఎవరికి చెప్పినా కూడా అందర్నీ చంపేస్తాను అని పల్లవి మాట్లాడుతూ ఉంటుంది. పల్లవి సీరియస్ గా పార్వతి తో మాట్లాడటం చూసిన కమల్ సీరియస్ అవుతాడు..

కమల్ దెబ్బకు పల్లవి షాక్..

పల్లవి నువ్వు మా అమ్మతో ఏం మాట్లాడుతున్నావ్ ఏం చేస్తున్నావ్ అసలు నువ్వు అని కమల్ ఒక్కసారిగా సీరియస్ అయ్యి పల్లవిని కొడతాడు. అప్పుడు అక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఎందుకురా పల్లవిని కొట్టావు అని అడుగుతారు అయితే ముఖ్యంగా భానుమతి పల్లవి నేను ఎందుకు కొట్టావురా తను ఏం చేసింది నీకు కొట్టావు అని అడుగుతుంది. పల్లవి అమ్మ దగ్గరికి వచ్చే అయిపోయిందా ఇంకా ఉందా అన్నట్టు మాట్లాడుతుంది. అది ఎందుకు మాట్లాడుతుందో నాకు బాగా అర్థమైంది అని కమల్ అంటాడు అయితే పల్లవి మాత్రం నేను ఆపిల్స్ అంతేనా అని అడుగుతున్నాను అని చెప్పగానే మిగిలిన వాళ్ళందరూ పల్లవికి సపోర్ట్ చేస్తారు అయితే కమల్ ని తిట్టేస్తారు.. కమల్ మాత్రం పల్లవి ఏది అనలేదు అని తనని ఓదార్చేందుకు వెళ్లిపోతాడు.

రాజేంద్ర కోసం వెయిటింగ్..

Advertisement

రాజేంద్ర ను తీసుకురాడానికి అక్షయ్ అలాగే అవని ఇద్దరూ బయటికి వెళ్తారు.. అయితే బయట పల్లవి కోసం కిడ్నాపర్స్ వెయిట్ చేస్తూ ఉంటారో వాళ్ళని చూసి ఎవరి కోసం వెయిట్ చేస్తున్నారు అని అడుగుతాడు. కానీ వాళ్ళు ఎవరికోసమని చెప్పకుండా ఉంటారు అవని నీ అక్షయ్ పిలవడంతో కచ్చితంగా తనకి దొరికిపోతాము అని తెలుసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతారు.. అవని అక్కడ ఎవరు లేరండి మనం వెళ్దాం పదండి అని అంటుంది. ఇక రాత్రి రాజేంద్రప్రసాద్ ఇంకా రాలేదు అని అందరూ వెయిట్ చేస్తూ ఉంటారు.. కానీ రాజేంద్రప్రసాద్ కి ఏదో ట్రీట్మెంట్ ఉండటం వల్ల తీసుకెళ్లద్దు అని డాక్టర్ చెప్పాడు అని అవని అక్షయ చెప్పగానే అందరూ చాలా బాధపడిపోతారు… నాన్న ఒక్కరోజులో వస్తారు కదా మీరు ఎందుకు అంత బాధ పడిపోతున్నారు అని అక్షయ్ అంటాడు అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది. రేపటి ఎపిసోడ్లు ఏం జరుగుతుందో చూడాలి…

Also Read : గురువారం టీవీ సినిమాలు.. పవన్ ఫ్యాన్స్ కు పునకాలే..

Related News

Telugu Tv Serials : సీరియల్స్ వీక్లీ రౌండప్.. ఆ ఒక్కటే మళ్లీ టాప్..

Gundeninda GudiGantalu Today episode: రోహిణికి కొత్త టెన్షన్.. చింటును బాలు తెస్తాడా..? గుణ ప్లానేంటి..?

Podarillu Today Episode : నారాయణకు అడ్డంగా దొరికిన జమున.. కన్నా సీరియస్.. ఇదేం ట్విస్ట్..

Intinti Ramayanam Today Episode: అక్షయ్ మాటతో మీనాక్షి షాక్.. పల్లవికి మైండ్ బ్లాక్.. అరెస్ట్ చేస్తారా..?

Illu Illalu Pillalu Today Episodes: రెచ్చిపోయిన భాగ్యం.. రామరాజు మాస్ వార్నింగ్.. వల్లికి ఇంకో ఛాన్స్..

Sunday TV Movies : ఆదివారం టీవీల్లోకి బోలెడు సినిమాలు.. మస్ట్ వాచ్..

Nindu Noorella Saavasam Serial Today Episode October 18th‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరి కోల్‌ కతా వెళ్లడానికి వైజయంతి ఒప్పుకుంటుందా..?

క్యాస్టింగ్ కౌచ్‌పై ఝాన్సీ ఏమన్నారంటే.. ఇండస్ట్రీలో మహిళల పరిస్థితి ఇదేనా?

Big Stories

Advertisement
×