E-Paper
Advertisement

Podarillu TRP Rating : ‘పొదరిల్లు’ టీఆర్పీ రేటింగ్.. నవంబర్ నెల హైలెట్స్..

Podarillu TRP Rating : ‘పొదరిల్లు’ టీఆర్పీ రేటింగ్.. నవంబర్ నెల హైలెట్స్..
Advertisement

Podarillu TRP Rating : స్టార్ మాలో ప్రసారం అవుతున్న ప్రతి సీరియల్ కూడా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటూ వస్తున్నాయి. ఇటీవల కాలంలో ప్రసరమైన కొత్త సీరియల్స్ సైతం మంచి డిమాండ్ ని క్రియేట్ చేసుకుంటున్నాయి. గత కొద్ది రోజులుగా ఇక్కడ ప్రచారం అవుతుంది సీరియల్స్ కి డిమాండ్ రోజుకి పెరుగుతూ వస్తుంది.. గత ఏడాది ప్రారంభమయ్యి ఇప్పటికీ మంచి క్రియేషన్ సంపాదించుకుంటున్న పొదిరెడ్ల సీరియల్ గురించి అందరికీ తెలిసే ఉంటుంది. ఈ సీరియల్లో చక్రి మహాలక్ష్మి ఎప్పుడు కలుస్తారు అన్న ప్రశ్న ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. మరి ఈ సీరియల్ ఇప్పుడిప్పుడు ఇంకా ఇంట్రెస్ట్ గా మారుతుంది అని ఒక వార్త వినిపిస్తుంది ఇప్పుడు మరింత ఇంట్రెస్టింగ్ గా మారుతుంది అని ఒక వార్త వినిపిస్తుంది. మరి ఈ సీరియల్ నిజంగానే మంచి టిఆర్పి రేటింగ్ తో దూసుకుపోతుందా?లేదా నవంబర్ నెలలో హైలెట్ ఎపిసోడ్స్ ఏవి? అన్నది ఇప్పుడు మనం కాస్త వివరంగా తెలుసుకుందాం..

‘పొదరిల్లు’ హైలెట్ ఎపిసోడ్స్..

బుల్లితెర ప్రేక్షకులకు పరిచయం అక్కలేని టాప్ రేటింగ్ సీరియస్లలో పొదరిల్లు ఒకటి. మంచి టిఆర్పి రేటింగ్ రావడంతో రోజురోజుకీ సీరియల్ కు క్రేజ్ కూడా పెరిగిపోతోంది. ఇక అక్టోబర్ నెలతో పోలిస్తే నవంబర్ నెలలో ఈ సీరియల్ కి మంచి రేటింగ్ వచ్చిందన్న విషయం తెలిసిందే.. నవంబర్ నెలలో సీరియల్ ఎపిసోడ్స్ అన్ని మంచి డిమాండ్ తో పూర్తి చేసుకున్నాయి. నారాయణ గురించి అసలు నిజం తెలియదని అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. మా నాన్న ఎన్ని రోజులు తాగుతున్నాడని అందరూ అనుకున్నారు కానీ మా నాన్న ఇంత మంచి వాళ్ళని అస్సలు ఊహించలేదు అని తన కొడుకులందరూ కూడా నారాయణ మీద ప్రేమను పెంచుకుంటారు.. తన తండ్రి గురించి మహాలక్ష్మి నిజం చెప్పడంతో అందరూ కూడా మహాలక్ష్మిని ఒక దేవతగా చూస్తూ ఉంటారు. కేశవ షాపు ఓనర్ రావడంతో ఇంట్లోని వాళ్ళందరూ సంతోషంగా ఉంటారు. శైలు మాత్రం తన పేరు పెట్టలేదు అని బాధపడిపోతూ ఉంటుంది. మొత్తానికి నారాయణ చేత రిబ్బన్ కట్ చేయించి కొడుకులందరూ చాలా హ్యాపీగా ఉంటే కన్నా మాత్రం బాధపడిపోతూ ఉంటాడు. ఇక కన్నాని నారాయణని కలిపేందుకు ఇంట్లోని వాళ్ళందరూ కూడా ప్రయత్నం చేస్తారు.. కానీ చివరికి నారాయణ దీపావళి రోజు కన్నా నీ కాపాడి కన్నా మనసు గెలుచుకుంటాడు ఇది ఆరోజు ఎపిసోడ్కి హైలైట్ గా నిలుస్తుంది. ఇక మహాలక్ష్మి ఎలాగైనా సరే తన ప్రాజెక్ట్ను పూర్తి చేయాలని ఎన్నెన్నో కష్టాలు పడుతుంది ఈ క్రమంలో 50% ఆఫర్ గురించి తెలుసుకొని అందరి ముందు రా చక్రిని ఒక ఆట ఆడుకుంటుంది. అటు మాధవ్ మనిషా తో చాలా సంతోషంగా ఉంటాడు. మనిషాతో బయటికి వెళ్లడం చూసి మిగిలిన వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అవుతారు ఇక చక్రి మహాలక్ష్మికి ఈరోజు రోజుకి దగ్గరవుతాడు మహాలక్ష్మి కూడా చెప్పింది ప్రేమించాలని అనుకుంటుంది. ఈ ఎపిసోడ్ అన్నీ కూడా బాగా హైలైట్ గా నిలిచాయి. మరి మీ డిసెంబర్ నెలలో ఎలాంటి ఎపిసోడ్లు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయో చూడాలి..

Advertisement

Also Read :Gundeninda GudiGantalu Today episode: ప్రభావతికి కడుపుమంట.. బాలు దెబ్బకు మీనా షాక్.. ఇదేం ట్విస్ట్ గురు..

Related News

Gundeninda GudiGantalu Today episode: ప్రభావతికి కడుపుమంట.. బాలు దెబ్బకు మీనా షాక్.. ఇదేం ట్విస్ట్ గురు..

Brahmamudi Serial Today Episode November 27th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: ఇందు కాళ్ల మీద పడిపోయిన ప్రశాంత్ 

Illu Illalu Pillalu Today Episodes: చందుకు టెన్షన్.. ధీరజ్, ప్రేమ లవ్ ఆసనం.. రామారాజుకు టెన్షన్..

Intinti Ramayanam Today Episode: పల్లవి ఎంట్రీతో పార్వతి టెన్షన్.. రమ్య కిడ్నాప్.. అవని దెబ్బకు ఫ్యూజుల్ అవుట్..

Podarillu Today Episode : అయ్యో పాపం చక్రీ.. మహా ప్లాన్ సక్సెస్.. విక్కీ సర్ప్రైజ్ గిఫ్ట్.

Nindu Noorella Saavasam Serial Today Episode November 27th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: అమర్ రూంలోంచి డబ్బులు కొట్టేసిన మనోహరి 

Telugu TV Serials: ఈ వారం సీరియల్స్ టీఆర్పీ రేటింగ్.. ‘పొదరిల్లు ‘ పరిస్థితి ఏంటి..?

Big Stories

Advertisement
×