Today Movies in TV : ఈమధ్య థియేటర్లో వరుసగా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. అయినా కూడా టీవీలలో వచ్చే సినిమాలను చూసేందుకు జనాలు ఆసక్తి కనబరుస్తున్నారు. ఒక్కొక్కరు ఒక్కోరకం జోనర్ లో వచ్చే సినిమాలను చూస్తున్నారు. అందుకే టీవీ చానల్స్ లో ఈ మధ్య ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా కొత్త సినిమాలు పాత సినిమాలు వచ్చేస్తున్నాయి. ఒకప్పుడు వీకెండ్ మాత్రమే సూపర్ హిట్ చిత్రాలు కనిపించేవి. కానీ ఇప్పుడు థియేటర్లలో రిలీజ్ అయిన కొద్ది రోజులకే టీవీ చానల్స్ లలో కొత్త సినిమాలు వచ్చేస్తున్నాయి. మరి ఈ గురువారం ఏ ఛానల్లో ఎలాంటి సినిమా రాబోతుందో ఒక్కసారి చూసేద్దాం..
జెమిని టీవీ..
తెలుగు టీవీ ఛానెల్స్ లలో జెమినీ టీవీకి ప్రత్యేక స్థానం ఉంది. ఈ ఛానల్ కు ప్రేక్షకుల ఆదరణ ఎక్కువే.. ఇక్కడ ప్రతి రోజు కొత్త సినిమాలు ప్రసారం అవుతాయి..
ఉదయం 9 గంటలకు వేట్టయాన్
మధ్యాహ్నం 3 గంటలకు రోబో
జెమిని మూవీస్..
జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయి. నేడు ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం.
ఉదయం 7 గంటలకు బొంబాయి ప్రియుడు
ఉదయం 10 గంటలకు కబడ్డీ కబడ్డీ
మధ్యాహ్నం 1 గంటకు ప్రెసిడెంట్ గారి పెళ్లాం
సాయంత్రం 4 గంటలకు కర్తవ్యం
రాత్రి 7 గంటలకు ఆడవిరాముడు
రాత్రి 10 గంటలకు కెప్టెన్ మిల్లర్
స్టార్ మా గోల్డ్..
ఉదయం 6 గంటలకు పల్లెటూరి మొనగాడు
ఉదయం 8 గంటలకు చావు కబురు చల్లగా
ఉదయం 11 గంటలకు యమదొంగ
మధ్యాహ్నం 2 గంటలకు మన్యంపులి
సాయంత్రం 5 గంటలకు ఈగ
రాత్రి 8 గంటలకు అర్జున్ రెడ్డి
రాత్రి 11 గంటలకు చావు కబురు చల్లగా
స్టార్ మా మూవీస్..
తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్ లలో స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..
ఉదయం 7 గంటలకు వీడింతే
ఉదయం 9 గంటలకు షిరిడి సాయి
మధ్యాహ్నం 12 గంటలకు జులాయి
మధ్యాహ్నం 3 గంటలకు హాలో గురు ప్రేమ కోసమే
సాయంత్రం 6 గంటలకు టిల్లూ స్క్వౌర్
రాత్రి 9.30 గంటలకు రంగస్థలం
ఈటీవీ సినిమా..
ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..
ఉదయం 7 గంటలకు ఒక విచిత్రం
ఉదయం 10 గంటలకు బంగారు పంజరం
మధ్యాహ్నం 1 గంటకు బలరామ కృష్ణులు
సాయంత్రం 4 గంటలకు మంగమ్మ గారి మనుమడు
రాత్రి 7 గంటలకు జ్యోతి
ఈటీవీ ప్లస్..
మధ్యాహ్నం 3 గంటలకు అశ్విని
రాత్రి 9 గంటలకు భరతసింహా రెడ్డి
జీతెలుగు..
ఉదయం 9 గంటలకు శివాజీ
సాయంత్రం 4గంటలకు తడాఖా
జీ సినిమాలు..
ఉదయం 7 గంటలకు గణేశ్
ఉదయం 9 గంటలకు వసంతం
మధ్యాహ్నం 12 గంటలకు బోళా శంకర్
మధ్యాహ్నం 3 గంటలకు తులసి
సాయంత్రం 6 గంటలకు మాచర్ల నియోజకవర్గం
రాత్రి 9 గంటలకు ఎజ్రా
గురువారం బోలెడు సినిమాలు ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే ఉండడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. నీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..