BigTV English

Coolie Twitter Review : కూలీ సినిమా ట్విట్టర్ రివ్యూ

Coolie Twitter Review : కూలీ సినిమా ట్విట్టర్ రివ్యూ

Coolie Twitter Review: ఆడియన్స్ గత కొన్ని సంవత్సరాలుగా ఎంతగానో ఎదురు చూస్తున్న సినిమా కూలీ. లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో రజనీకాంత్ నటించిన ఈ సినిమా మీద విపరీతమైన అంచనాలు నెలకొన్నాయి. కేవలం రజనీకాంత్ మాత్రమే కాకుండా కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర, అమీర్ ఖాన్, సౌబిన్, తెలుగు స్టార్ హీరో నాగార్జున కూడా కీలక పాత్రలో కనిపించారు. అలానే ఈ సినిమాకి సంబంధించి అనిరుద్ అందించిన మ్యూజిక్ మరింత అంచనాలను పెంచింది.


ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఈ సినిమా నేడు ప్రేక్షకులు ముందుకు వచ్చింది. ఈ సినిమాకి సంబంధించి ఆల్రెడీ కొన్నిచోట్ల షో స్ స్టార్ట్ అయిపోయాయి. ముఖ్యంగా యూఎస్ లో ఈ సినిమాకు భారీ హైప్ నెలకొంది. కొద్దిసేపటి క్రితమే మొదలైన ఈ షో కి ట్విట్టర్ వేదికగా అద్భుతమైన ప్రశంసలు వస్తున్నాయి.

ట్విట్టర్ రివ్యూ 


ఈ సినిమాకి ఆల్రెడీ ట్విట్టర్లో పాజిటివ్ వైబ్స్ మొదలైపోయాయి. ముఖ్యంగా ఈ సినిమా స్క్రీన్ ప్లే కి అందరూ ఫిదా అయిపోతున్నారు. విలన్ పాత్రలో నాగార్జున క్యారెక్టర్ అదిరిపోయింది. లోకేష్ కిల్లింగ్ ఇట్. అంటూ ప్రశంసలు మొదలైపోయాయి.

మొత్తానికి ఈ సినిమా ఫస్ట్ అఫ్ సూపర్ అని టాక్ వస్తుంది.

కూలీ సినిమా మామూలు హిట్ కాదు. ఇది ఒక మెగా బ్లాక్ బస్టర్ సినిమా. లోకేష్ కనగరాజ్ జీనియస్ + అనిరుద్ బీట్స్+ రజినీకాంత్ లెజెండ్రీ ఆరా + నాగార్జున రాయల్ స్వాగ్ ఇవన్నీ అద్భుతంగా వర్కౌట్ అయ్యాయి.

కూలీ సినిమా ఫస్ట్ ఆఫ్ హైలెట్స్, రజనీ ఖాతలో హిట్ కన్ఫర్మ్ అయిపోయినట్లే.

 

 

 

Related News

War 2Twitter Review : ‘వార్ 2 ‘ ట్విట్టర్ రివ్యూ.. బాక్సాఫీస్ బద్దలవ్వాల్సిందే..!

Coolie Review: కూలీ మూవీకి ఆ హీరో ఫస్ట్ రివ్యూ.. అదేంటీ అలా అనేశాడు, వెళ్లొచ్చా?

War 2 First Review : వార్ 2 ఫస్ట్ రివ్యూ.. హృతిక్ కంటే ఎన్టీఆరే!

Bakasura Restaurant Movie Review : బకాసుర రెస్టారెంట్ రివ్యూ : హాఫ్ బేక్డ్ మూవీ

Coolie First Review: కూలీ మూవీ ఫస్ట్ రివ్యూ.. హైప్ ని మ్యాచ్ చేస్తుందా?

Big Stories

×