Today Movies in TV : ప్రతి శనివారం ఆదివారం కొత్త సినిమాలు టీవీలలో ప్రసారం అవుతూ ఉంటాయి. ఆదివారం వచ్చిందంటే సినిమాల సందడి ఏ రేంజ్ లో ఉంటుందో మనం చూస్తూనే ఉన్నాం. థియేటర్లు అలాగే ఓటిటిలో కాకుండా ఎక్కువ మంది టీవీలలోనే సినిమాలను చూడడానికి ఆసక్తి చూపిస్తుంటారు. అలాంటి వారికోసం తెలుగు టీవీ చానల్స్ కొత్త కొత్త సినిమాలను అందిస్తూ ఉంటుంది. టీవీలలో సినిమాలను చూడాలని అనుకునే వారి కోసం ఈరోజు ఏ సినిమాలు ఏ ఛానల్ వస్తున్నాయో మీ ముందుకు తీసుకొచ్చాం ఇక ఆలస్యం ఎందుకు రిమోట్ ని చేతిలో పెట్టుకొని నీకు నచ్చిన సినిమాను మీకు నచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేయండి ఇంతకీ ఏ ఛానల్ లో ఏ సినిమా వస్తుందో ఒకసారి మనం చూసేద్దాం..
జీ తెలుగు..
ప్రముఖ తెలుగు టీవీ ఛానల్ జీ తెలుగు తమ ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు ప్రతి శని ఆదివారాల్లో కొత్త సినిమాలను ప్రసారం చేస్తుంది అలాగే ఈరోజు ఎటువంటి సినిమాలను ప్రసారం చేసిందో చూద్దాం..
ఉదయం 9 గంటలకు- గోదావరి
మధ్యాహ్నం 12 గంటలకు- ఊరు పేరు భైరవకోన
మధ్యాహ్నం 3 గంటలకు- డిమోంటి కాలనీ
రాత్రి 10 గంటలకు- పిండం
స్టార్ మా మూవీస్..
తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్ లలో స్టార్ మా మూవీస్ కూడా ఒకటి ఇందులో వరుసగా సినిమాలు ఒకదాని వెంట ఒకటి ప్రసారమవుతుంటాయి మరి ఆదివారం రోజున ఎటువంటి సినిమాలు ప్రసారమవుతున్నాయో ఒకసారి చూద్దాం..
ఉదయం 7 గంటలకు- 90 ఎమ్ఎల్
ఉదయం 9 గంటలకు- పసలపూడి వీరబాబు
మధ్యాహ్నం 12 గంటలకు- సింగం 3
మధ్యాహ్నం 3 గంటలకు- పక్కా కమర్షియల్
సాయంత్రం 6 గంటలకు- రంగస్థలం
రాత్రి 9 గంటలకు- ఎఫ్ 2- ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్
జెమిని టీవీ..
తెలుగు టీవీ చానల్స్లలో జెమినీ టీవీకి ప్రత్యేక స్థానం ఉంది శని ఆదివారాల్లో ప్రత్యేకమైన సినిమాలను ప్రసారం చేస్తూ ఉంటుంది అందుకే ఈ ఛానల్ కు ప్రేక్షకుఅధారణ ఎక్కువగానే ఉంటుంది.. మరి నేడు ఆదివారం సందర్భంగా ఎటువంటి సినిమాలు ఈ ఛానల్ లో ప్రసారమవుతున్నాయో ఒకసారి చూద్దాం..
ఉదయం 8.30 గంటలకు- విజిల్
మధ్యాహ్నం 12 గంటలకు- పురుషోత్తముడు
మధ్యాహ్నం 3 గంటలకు- 118
సాయంత్రం 6 గంటలకు- ఆచార్య
రాత్రి 9.30 గంటలకు- రెడ్
స్టార్ మా..
ప్రేక్షకులకు వినోదాన్ని అందించడంలో స్టార్ మా ఎప్పుడు ముందుంటుంది. ప్రతి శని ఆదివారాల్లో కొత్త సినిమాలను ప్రసారం చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఈరోజు ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయి అంటే..
ఉదయం 8 గంటలకు- క్రాక్
మధ్యాహ్నం 1 గంటకు – ఆర్ఆర్ఆర్
సాయంత్రం 4 గంటలకు- ఆదికేశవ
సాయంత్రం 6 గంటలకు- లక్కీ భాస్కర్
జెమిని మూవీస్..
జెమినీ టీవీకి సబ్ ఛానల్ గా జెమిని మూవీస్ ఉంటుంది ఇందులో రోజంతా సినిమాలు ప్రసారమవుతుంటాయి. నేడు ఈ ఛానల్ లో ఎటువంటి సినిమాలు ప్రసారమవుతున్నాయంటే..
ఉదయం 7 గంటలకు- స్టేట్ రౌడి
ఉదయం 10 గంటలకు- రాజు భాయ్
మధ్యాహ్నం 1 గంటకు- జిల్
సాయంత్రం 4 గంటలకు- ఆటాడిస్తా
సాయంత్రం 7 గంటలకు- అయోధ్య రామయ్య
రాత్రి 10 గంటలకు- బ్రహ్మచారి
ఈటీవీ ప్లస్..
తెలుగు ఛానెల్స్ లలో ఈటీవీ ప్లస్ కూడా ఒకటి. వరుస సినిమాలతో పాటుగా ప్రత్యేక ప్రోగ్రాం లతో ప్రేక్షకులను అలరిస్తుంది.. నేడు ఇందులో
ఉదయం 9 గంటలకు- వినోదం
మధ్యాహ్నం 12 గంటలకు- దొంగ మొగుడు
సాయంత్రం 6.30 గంటలకు- లాహిరి లాహిరి లాహిరిలో
రాత్రి 10.30 – ఖైదీ నెంబర్ 786
ఈటీవీ సినిమా..
ఉదయం 7 గంటలకు- ‘బాబు’
ఉదయం 10 గంటలకు- ‘అభిమానవంతులు’
మధ్యాహ్నం 1 గంటకు- ‘ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య’
సాయంత్రం 4 గంటలకు- ‘దీర్ఘసుమంగళీ భవ’
సాయంత్రం 7 గంటలకు- ‘శ్రీవారికి ప్రేమలేఖ’
జీ సినిమాలు..
ప్రముఖ తెలుగు ఛానెల్ జీ తెలుగు సబ్ ఛానెల్ జీ సినిమాలు.. ఈ ఛానెల్ లో ఎప్పుడు కొత్త సినిమాలు ప్రసారం అవుతాయి. నేడు ఇందులో…
ఉదయం 7 గంటలకు- వర్ణ
ఉదయం 9.30 గంటలకు- నేను లోకల్
మధ్యాహ్నం 12 గంటలకు- ఇంద్ర
మధ్యాహ్నం 3 గంటలకు- సుప్రీమ్
సాయంత్రం 6 గంటలకు- శివ లింగ
రాత్రి 9 గంటలకు- పల్నాడు
వీటితోపాటు మరికొన్ని చానల్స్ లో కొత్త సినిమాలు పాత సినిమాలు ప్రసారం అవుతున్నాయి. మరి మీకు నచ్చిన సినిమాని మీరు చూసి ఎంజాయ్ చేయండి…