Today Movies in TV : ప్రతివారం ప్రతిరోజు టీవీ చానల్స్ లలో కొత్త సినిమాలు ప్రసారమవుతూనే ఉంటాయి. ఈమధ్య ఎక్కువగా కొన్ని టీవీ ఛానల్ కు పోటీపడి మరి కొత్త సినిమాలను ప్రేక్షకులకు అందిస్తున్నారు. థియేటర్లలో రిలీజ్ అయిన కొద్ది రోజులకే టీవీ చానల్స్ లలోకి ఆ సినిమాలు రావడంతో ఆ హీరోల అభిమానులు టీవీ ఛానల్స్ లో వచ్చే సినిమాలలో మిస్ అవ్వకుండా చూస్తున్నారు.. గతంలో వీకెండ్ మాత్రమే కొత్త సినిమాలు ప్రత్యక్షమయ్యేవి. ఈమధ్య ప్రతిరోజు కొత్త కొత్త సినిమాలు వస్తున్నాయి. ఈ సోమవారం బోలెడు సినిమాలు టీవీ చానల్స్ లలో ప్రసారానికి రెడీ అవుతున్నాయి.. మరి ఏ సినిమా ఏ ఛానల్ లో రాబోతుందో ఒక్కసారి వివరంగా తెలుసుకుందాం..
జెమిని టీవీ..
తెలుగు టీవీ ఛానెల్స్ లలో జెమినీ టీవీకి ప్రత్యేక స్థానం ఉంది. ఈ ఛానల్ కు ప్రేక్షకుల ఆదరణ ఎక్కువే.. ఇక్కడ ప్రతి రోజు కొత్త సినిమాలు ప్రసారం అవుతాయి..
ఉదయం 9 గంటలకు కృష్ణగాడి వీర ప్రేమ గాధ
మధ్యాహ్నం 3 గంటలకు నాన్నకు ప్రేమతో
జెమిని మూవీస్..
జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయి. నేడు ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం.
ఉదయం 7 గంటలకు ఆవిడే శ్యామల
ఉదయం 10 గంటలకు లడ్డూ బాబు
మధ్యాహ్నం 1 గంటకు ఢీ కొట్టిచూడు
సాయంత్రం 4 గంటలకు లవ్‌టుడే
రాత్రి 7 గంటలకు సై
రాత్రి 10 గంటలకు నా ఇష్టం
స్టార్ మా గోల్డ్..
ఉదయం 6 గంటలకు లవ్ జర్నీ
ఉదయం 8 గంటలకు సీమరాజా
ఉదయం 11 గంటలకు ఇంకొక్కడు
మధ్యాహ్నం 2 గంటలకు దొంగాట
సాయంత్రం 5 గంటలకు మాస్
రాత్రి 8 గంటలకు విక్రమార్కుడు
రాత్రి 11 గంటలకు సీమరాజా
స్టార్ మా మూవీస్..
తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్ లలో స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..
ఉదయం 7 గంటలకు అమ్మోరు తల్లి
ఉదయం 9 గంటలకు కత్తి కాంతారావు
మధ్యాహ్నం 12 గంటలకు రంగస్థలం
మధ్యాహ్నం 3 గంటలకు సప్తగిరి ఎక్స్ ప్రెస్
సాయంత్రం 6 గంటలకు బాహుబలి
రాత్రి 9.30 గంటలకు కవచం
ఈటీవీ సినిమా..
ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..
ఉదయం 7 గంటలకు మనసు మమత
ఉదయం 10 గంటలకు గూఢాచారి116
మధ్యాహ్నం 1 గంటకు లారీ డ్రైవర్
సాయంత్రం 4 గంటలకు డెవిల్
రాత్రి 7 గంటలకు సుమంగళి
రాత్రి 10 గంటలకు యమ్ ధర్మరాజు
ఈటీవీ ప్లస్..
మధ్యాహ్నం 3 గంటలకు అనుబంధం
రాత్రి 9 గంటలకు చాలా బాగుంది
జీతెలుగు..
ఉదయం 9 గంటలకు బెండు అప్పారావు
సాయంత్రం 4గంటలకు గణేశ్
జీ సినిమాలు..
ఉదయం 7 గంటలకు శివ
ఉదయం 9 గంటలకు ఆడవారి మాటలకు అర్దాలే వేరులే
మధ్యాహ్నం 12 గంటలకు మిడిల్‌క్లాస్ మెలోడీస్
మధ్యాహ్నం 3 గంటలకు సైనికుడు
సాయంత్రం 6 గంటలకు మిన్నల్ మురళి
రాత్రి 9 గంటలకు నా పేరు శివ
ఇవాళ బోలెడు సినిమాలు ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే ఉండడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. నీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..