Today Movies in TV : ప్రతి నెల థియేటర్లలో కొత్త సినిమాలు రిలీజ్ అవుతూ ఉంటాయి.. అదేవిధంగా రిలీజ్ అయిన సినిమాలు కొన్ని బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకుంటే.. కొన్ని సినిమాలు మాత్రం యావరేజ్ టాక్ ని అందుకోవడంతో కొద్దిరోజులకే వెనక్కి వెళ్ళిపోతాయి.. థియేటర్లలో రిలీజ్ అయిన ప్రతి సినిమా ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. కానీ ఈ మధ్య ఓటీటీలో కన్నా ముందే టీవీ లలోకి వచ్చేస్తున్నాయి ఆ సినిమాలు ఏంటి? ఏ ఛానెల్ లో ఏ మూవీ రాబోతుందో ఒకసారి వివరంగా తెలుసుకుందాం..
జెమిని టీవీ..
తెలుగు టీవీ ఛానెల్స్ లలో జెమినీ టీవీకి ప్రత్యేక స్థానం ఉంది. ఈ ఛానల్ కు ప్రేక్షకుఅధారణ ఎక్కువగానే ఉంటుంది..
ఉదయం 9 గంటలకు- కృష్ణ గాడి వీర ప్రేమ గాధ
మధ్యాహ్నం 2.30 గంటలకు- ప్రియమైన నీకు
జెమిని మూవీస్..
జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయి. నేడు ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..
ఉదయం 10 గంటలకు- బాల గోపాలుడు
మధ్యాహ్నం 1 గంటకు- వెంకీ
సాయంత్రం 4 గంటలకు- అశ్వత్థామ
సాయంత్రం 7 గంటలకు- అడవి రాముడు
రాత్రి 10 గంటలకు- అమ్మ కొడుకు
జీ తెలుగు..
ప్రముఖ తెలుగు ఛానెల్ జీ తెలుగు సీరియల్స్ తో పాటుగా సినిమాలను కూడా ప్రేక్షకులకు అందిస్తుంది. నేడు కూడా కొత్త సినిమాలు రిలీజ్ అవుతున్నాయి.
ఉదయం 9 గంటలకు- రాధే శ్యామ్
ఈటీవీ ప్లస్..
తెలుగు ఛానెల్స్ లలో ఈటీవీ ప్లస్ కూడా ఒకటి. వరుస సినిమాలతో పాటుగా ప్రత్యేక ప్రోగ్రాం లతో ప్రేక్షకులను అలరిస్తుంది..
మధ్యాహ్నం 3 గంటలకు- అసెంబ్లీ రౌడీ
రాత్రి 9 గంటలకు- రక్త సింధూరం
స్టార్ మా మూవీస్..
తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్ లలో స్టార్ మా మూవీస్ కూడా ఇందులో కేవలం సినిమాలు రిలీజ్ అవుతుంటాయి.
ఉదయం 9 గంటలకు- షిర్డీసాయి
మధ్యాహ్నం 12 గంటలకు- బాక్
మధ్యాహ్నం 3.30 గంటలకు- సర్దార్ గబ్బర్ సింగ్
సాయంత్రం 6 గంటలకు- ఆదికేశవ
రాత్రి 9 గంటలకు- ది వారియర్
ఈటీవీ సినిమా..
ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. ఈరోజు ఇక్కడ రిలీజ్ అవుతున్న సినిమాలు ఏంటంటే..
ఉదయం 10 గంటలకు- భలే తమ్ముడు
మధ్యాహ్నం 1 గంటకు- జగడం
సాయంత్రం 4 గంటలకు- బెట్టింగ్ బంగార్రాజు
సాయంత్రం 7 గంటలకు- చెంచు లక్ష్మి
జీ సినిమాలు..
ప్రముఖ తెలుగు ఛానెల్ జీ తెలుగు సబ్ ఛానెల్ జీ సినిమాలు.. ఈ ఛానెల్ లో ఎప్పుడు కొత్త సినిమాలు ప్రసారం అవుతాయి. ఈరోజు సినిమాలను చూస్తే..
ఉదయం 7 గంటలకు- నీ ప్రేమకై
ఉదయం 9.30 గంటలకు- మున్నా
మధ్యాహ్నం 12 గంటలకు- చిరుత
మధ్యాహ్నం 3 గంటలకు- రాజ కుమారుడు
సాయంత్రం 6 గంటలకు- వీరన్
రాత్రి 9 గంటలకు- కాష్మోరా
స్టార్ మా గోల్డ్..
ఉదయం 8 గంటలకు- టెన్
ఉదయం 11 గంటలకు- నమో వేంకటేశ
మధ్యాహ్నం 2.30 గంటలకు- అన్నాబెల్లా సేతుపతి
సాయంత్రం 5 గంటలకు- జల్సా
రాత్రి 8 గంటలకు- కోల్డ్ కేసు
రాత్రి 11 గంటలకు- టెన్
ఇవే కాదు.. మరికొన్ని చానల్స్ లో కొత్త సినిమాలు పాత సినిమాలు ప్రసారం అవుతున్నాయి. మరి ఈ మీకు నచ్చిన సినిమాని నచ్చిన ఛానెల్ లో చూసి మీరు చూసి ఎంజాయ్ చేయండి..