E-Paper
Advertisement

Today Movies in TV : బుధవారం టీవీల్లోకి రాబోతున్న సినిమాలు.. ఆ రెండు వెరీ స్పెషల్..

Today Movies in TV : బుధవారం టీవీల్లోకి రాబోతున్న సినిమాలు.. ఆ రెండు వెరీ స్పెషల్..
Advertisement

Today Movies in TV : ప్రతిరోజు టీవీలలో సినిమాల సందడి ఎక్కువగానే ఉంటుంది. ఒకప్పుడు పండగలకు స్పెషల్ రోజులకు కొత్త సినిమాలు ప్రసారమయ్యేవి. కానీ ఈ మధ్య మాత్రం ప్రతిరోజు ఏదో ఒక ఛానల్లో స్టార్ హీరోల సినిమాలు కొత్తవి వస్తుంటాయి. థియేటర్లలోకి వెళ్లి చూడని మూవీ లవర్స్ టీవీలలో చూసి ఎంజాయ్ చేస్తూ ఉంటారు. వారి అభిరుచులకు తగ్గట్లుగా కొత్త పాత సినిమాలను చానల్స్ ప్రసారం చేస్తూ ప్రేక్షకులను అలరించడంతోపాటుగా తమ టిఆర్పి రేటింగ్ కూడా బాగా పెంచుకుంటున్నాయి. మరి ఈ బుధవారం ప్రేక్షకులను అలరించడానికి ఏ ఛానల్ ఎలాంటి సినిమాలను ప్రసారం చేస్తుందో ఒకసారి వివరంగా తెలుసుకుందాం..

జెమిని టీవీ..

తెలుగు టీవీ ఛానెల్స్ లలో జెమినీ టీవీకి ప్రత్యేక స్థానం ఉంది. ఈ ఛానల్ కు ప్రేక్షకుల ఆదరణ ఎక్కువే.. ఇక్కడ ప్రతి రోజు కొత్త సినిమాలు ప్రసారం అవుతాయి..

Advertisement

ఉదయం 9 గంటలకు- భద్ర

మధ్యాహ్నం 2.30 గంటలకు- రచ్చ

జెమిని మూవీస్..

Advertisement

జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్  అవుతున్నాయి. నేడు ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..

ఉదయం 7 గంటలకు- సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు

ఉదయం 10 గంటలకు- ఎ1 ఎక్స్ప్రెస్

మధ్యాహ్నం 1 గంటకు- రాజాబాబు

సాయంత్రం 4 గంటలకు- డిఎస్పి

సాయంత్రం 7 గంటలకు- అల్లుడు శీను

రాత్రి 10 గంటలకు- అంటే సుందరానికి

స్టార్ మా గోల్డ్.. 

ఉదయం 6 గంటలకు- చారులత

ఉదయం 8 గంటలకు- మజా

ఉదయం 11 గంటలకు- 90 ఎంఎల్

మధ్యాహ్నం 2 గంటలకు- ఆరాధన

సాయంత్రం 5 గంటలకు- రన్ బేబీ రన్

రాత్రి 8 గంటలకు- డాన్

రాత్రి 11 గంటలకు- మజా

స్టార్ మా మూవీస్.. 

తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్ లలో స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..

ఉదయం 7 గంటలకు- అప్పట్లో ఒకడుండే వాడు

ఉదయం 9 గంటలకు- నిర్మలా కాన్వెంట్

మధ్యాహ్నం 12 గంటలకు- పోకిరి

మధ్యాహ్నం 3 గంటలకు- నా సామి రంగ

సాయంత్రం 6 గంటలకు- అఖండ

రాత్రి 9 గంటలకు- భరత్ అనే నేను

ఈటీవీ సినిమా..

ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..

ఉదయం 7 గంటలకు- ఓ భార్య కథ

ఉదయం 10 గంటలకు- పెళ్లి సంబంధం

మధ్యాహ్నం 1 గంటకు- అక్క మొగుడు

సాయంత్రం 4 గంటలకు- బెట్టింగ్ బంగార్రాజు

సాయంత్రం 7 గంటలకు- మంచి మనుషులు

రాత్రి 10 గంటలకు- ఉస్తాద్

ఈటీవీ ప్లస్.. 

మధ్యాహ్నం 3 గంటలకు- పక్కింటి అమ్మాయి

రాత్రి 9 గంటలకు- ఊరికి మొనగాడు

జీతెలుగు..

ఉదయం 9 గంటలకు- ఎఫ్3

సాయంత్రం 4.30 గంటలకు- రిపబ్లిక్

జీసినిమాలు..

ఉదయం 7 గంటలకు- బెండు అప్పారావు ఆర్ ఎం పీ

ఉదయం 9 గంటలకు- జెర్సీ

మధ్యాహ్నం 12 గంటలకు- కందిరీగ

మధ్యాహ్నం 3 గంటలకు- రాక్షసి

సాయంత్రం 6 గంటలకు- సుప్రీమ్

రాత్రి 9 గంటలకు- మిరపకాయ్

స్టార్ మా…

ఉదయం 5 గంటలకు- జిల్లా

ఉదయం 9 గంటలకు- ధమాకా

ఈ బుధవారం బోలెడు సినిమాలు ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే కావడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. మీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..

 

Related News

“దుష్టశక్తుల కళ్ళన్నీ నాపైనే”.. మరో సంచలన వీడియోతో అనసూయ!

డ్యాన్సర్ మాధురి రాథోడ్ ఆత్మహత్యాయత్నం !

బిగ్ బాస్ 10లోకి అడుగుపెడుతున్న దేబ్జానీ మోదక్.. ఆమె బ్యాక్ గ్రౌండ్, రెమ్యూనరేషన్ ఎంతంటే?

బిగ్ బాస్ లవర్స్ కి గుడ్ న్యూస్.. టైమింగ్స్ లో భారీ మార్పు!

Gundeninda Gudigantalu Balu : బిగ్ బాస్ లోకి బాలు.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ అంతా..?

Telugu Serials : సీరియల్స్ వీక్లీ రౌండప్.. టాక్ ఆఫ్ ది సీరియల్?

Gundeninda GudiGantalu Today episode: రోహిణికి ప్రభావతి కండీషన్.. మీనా, బాలు హ్యాపీ.. ప్రభకు కొత్త టెన్షన్..

Podarillu Today Episode : చక్రీ కి దిమ్మతిరిగే షాక్.. మాధవ్ నిర్ణయంలో మార్పు..? శైలు పై అనుమానం..

Big Stories

Advertisement
×